ఫోన్లలో ఉండే ఫింగర్‌ప్రింట్ స్కానర్లు ఎలా పనిచేస్తాయో తెలుసా..?
ఒకప్పుడు మనం వాడిన పాత తరం ఫోన్లలో అసలు లాక్‌లే లేవు. కీప్యాడ్ మీద ఉండే బటన్లను ప్రెస్ చేస్తే ఫోన్లు లాక్ అయ్యేవి. తరువాతి కాలంలో పాస్‌వర్డ్, ప్యాట్రన్ లాక్ పెట్టుకోగలిగే ఫోన్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కానర్‌లు వచ్చేశాయి. ఈ క్రమంలోనే నేటి తరుణంలో మనకు లభిస్తున్న చాలా వరకు ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో మనం ఫోన్లను అన్‌లాక్ చేసుకుంటున్నాం. కొన్ని ఫోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ల … Read more









