రియ‌ల్‌మి నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో వేగ‌వంత‌మైన 5జి స్మార్ట్ ఫోన్

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా పీ1 స్పీడ్ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల డిస్‌ప్లే ఉంది. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను అందించారు. 120 హెడ్జ్‌తో ఈ డిస్‌ప్లే ప‌నిచేస్తుంది. అలాగే ఈ డిస్‌ప్లే అమోలెడ్‌ది. క‌నుక దృశ్యాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ ఆక్టాకోర్ డైమెన్సిటీ 7300 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. … Read more

ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారా..? జాగ్రత్త సుమా..!

భారతదేశ ప్రభుత్వం తాజాగా ఒక అలెర్ట్ ని జరీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారు ముఖ్యంగా ఈ వెర్షన్ ఫోన్స్ ఉపయోగిస్తున్న యూజర్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని చెప్పింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకారం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం మీ చేతిలో ఉన్నా హ్యాకర్స్ దాని కంట్రోల్ ను తీసుకోగలరని సెక్యూరిటీ బ్రీచ్ జరగవచ్చని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ … Read more

POCO X4 Pro 5G : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన పోకో ఎక్స్‌4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌..!

POCO X4 Pro 5G : మొబైల్స్ త‌యారీదారు పోకో.. కొత్త‌గా పోకో ఎక్స్‌4 ప్రొ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 5జి స‌పోర్ట్ కూడా ల‌భిస్తోంది. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తోంది. … Read more

Oppo : ఒప్పో నుంచి ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌..!

Oppo : మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను విడుద‌ల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మ‌రో రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఎ76, ఎ96 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను ఒప్పో లాంచ్ చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్‌లో.. 6.56 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 6 … Read more

Samsung Galaxy A53 5G : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌..!

Samsung Galaxy A53 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ భార‌త్‌లో గెలాక్సీ ఎ53 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ప్రీమియం మిడ్ రేంజ్‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను … Read more

Redmi 10 : వాహ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే..!

Redmi 10 : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను గురువారం భార‌త్‌లో విడుదల చేసింది. గ‌తేడాది రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడు రెడ్‌మీ 10 ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌లో.. … Read more

Amazon Mobile Savings Days Sale : అమెజాన్ లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon Mobile Savings Days Sale : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, ఐక్యూ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఏకంగా … Read more

Samsung Galaxy F23 5G : నేటి నుంచే గెలాక్సీ ఎఫ్‌23 5జి ఫోన్ల విక్ర‌యం.. ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..!

Samsung Galaxy F23 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎఫ్‌23 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌ను బుధ‌వారం నుంచి విక్ర‌యిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. ఇక ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.6 ఇంచుల … Read more

itel A49 : కేవ‌లం రూ.6499కే ఐటెల్ ఎ49 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

itel A49 : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ కొత్త‌గా ఎ49 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండడం విశేషం. ఇక ఇందులో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇందులో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా … Read more

realme 9 5G : రియ‌ల్‌మి నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలు మాత్ర‌మే..!

realme 9 5G : మొబైల్స్ త‌యారీదారు రియల్‌మి.. కొత్తగా రెండు 5జి స్మార్ట్ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. రియ‌ల్‌మి 9 5జి, రియ‌ల్‌మి 9 5జి స్పీడ్ ఎడిష‌న్ పేరిట రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల‌లోనూ అద్భుత‌మైన ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. వీటి ధర కూడా చాలా త‌క్కువ‌గా ఉండ‌డం విశేషం. ఇక ఈ ఫోన్ల‌లో ఉన్న స‌దుపాయాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రియ‌ల్‌మి 9 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల … Read more