రియ‌ల్‌మి నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో వేగ‌వంత‌మైన 5జి స్మార్ట్ ఫోన్

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా పీ1 స్పీడ్ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల డిస్‌ప్లే ఉంది. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను అందించారు. 120 హెడ్జ్‌తో ఈ డిస్‌ప్లే ప‌నిచేస్తుంది. అలాగే ఈ డిస్‌ప్లే అమోలెడ్‌ది. క‌నుక దృశ్యాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ ఆక్టాకోర్ డైమెన్సిటీ 7300 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. … Read more