ఎటువంటి ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయాలి…?
పసితనంలో ఎటువంటి ఆహారపు అలవాట్లుచేస్తారో అవే జీవితంలో చాలాకాలం నిలుస్తాయి. అందుకే నడక నేరుస్తున్న రోజుల్లోనే పిల్లలకు అన్నిరుచులూ అందించాలంటారు. మూడేళ్ళ వయసు పిల్లలకు ఆహారం పెట్టే తల్లులు ఒకచోట కూర్చుని అన్నం తినే అలవాటు చేయాలి. అటూఇటూ తిరుగుతూ, ఆడుతూ తినేతిండి వంటపట్టదు. అన్నం 20 నమిషాలలో తినాలి. ప్రతివారం ఒక కొత్త రుచిని అలవాటుచేయండి. ఆహారం రంగురంగుల్లో ఉండేలా చూడండి. పాలు, పెరుగులు రోజులో కనీసం మూడుసార్లు ఇవ్వడం మంచిది. ఆహారం పంటికి భిన్నంగా … Read more









