క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయిన పారాసిటమాల్.. వాడాలా.. వద్దా..?
మనం తరచూ అనేక రకాల ఇంగ్లిష్ మెడిసిన్లను వాడుతుంటాం. అయితే మీకు తెలుసా.. వాటిల్లో చాలా వరకు కంపెనీలకు చెందిన మెడిసిన్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయని..? Central Drugs Standard Control Organization (CDSCO) జరిపిన క్వాలిటీ టెస్టుల్లో మొత్తం 90 రకాల మెడిసిన్లు ఫెయిల్ అయ్యాయని తాజాగా నివేదికలను సమర్పించారు. గత నెలలో పలు కంపెనీలకు చెందిన కొన్ని భిన్న రకాల మెడిసిన్లను టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల … Read more









