కొత్త కరోనా స్ట్రెయిన్‌తో 2021లో ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం: నిపుణులు
కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుందనుకుంటే ఆ మహమ్మారి రూపం మార్చుకుని మళ్లీ వచ్చి విజృంభిస్తోంది. మొదటగా యూకేలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు బయట పడగా ఆ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే అక్కడ మళ్లీ గతంలో మాదిరిగా కోవిడ్ ఆంక్షలను విధించారు. ఇక ఇతర దేశాలు కూడా యూకేకు ప్రయాణాన్ని నిషేధించాయి. భారత్ కూడా విమానాలను నిషేధించింది. అయితే ఇప్పటికే యూకే నుంచి పలువురు భారతీయులు స్వదేశానికి రావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి … Read more









