కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌పై ప్ర‌స్తుత వ్యాక్సిన్లు ప‌నిచేస్తాయి: కేంద్రం

కొత్త కోవిడ్ స్ట్రెయిన్ దేశంలో క‌ల‌క‌లం రేపుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ విష‌యంపై ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల‌తోపాటు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు అన్నీ కూడా కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన సైంటిఫిక్ అడ్వ‌యిజ‌ర్ ప్రొఫెస‌ర్ కె.కృష్ణ‌స్వామి విజ‌య్ రాఘ‌వ‌న్ మీడియాతో మాట్లాడారు. కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను యూకేతోపాటు ప‌లు దేశాల్లో గుర్తించార‌ని అన్నారు. అయితే ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా … Read more

జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు దేశంలో కోవిడ్ ఆంక్ష‌ల పొడిగింపు.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేంద్రం కోవిడ్ ఆంక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఈ మేర‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న నిబంధ‌న‌లే జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ యూకే ద్వారా కొత్త క‌రోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో కోవిడ్ ఆంక్ష‌ల అమ‌లును పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో జ‌న‌వ‌రి 31వ … Read more

కొత్త క‌రోనా స్ట్రెయిన్‌తో 2021లో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం: నిపుణులు

క‌రోనా ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతుంద‌నుకుంటే ఆ మ‌హమ్మారి రూపం మార్చుకుని మ‌ళ్లీ వ‌చ్చి విజృంభిస్తోంది. మొద‌ట‌గా యూకేలో కొత్త క‌రోనా స్ట్రెయిన్ కేసులు బ‌య‌ట ప‌డ‌గా ఆ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ మ‌ళ్లీ గ‌తంలో మాదిరిగా కోవిడ్ ఆంక్ష‌ల‌ను విధించారు. ఇక ఇత‌ర దేశాలు కూడా యూకేకు ప్ర‌యాణాన్ని నిషేధించాయి. భార‌త్ కూడా విమానాల‌ను నిషేధించింది. అయితే ఇప్ప‌టికే యూకే నుంచి ప‌లువురు భార‌తీయులు స్వదేశానికి రావ‌డంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలాంటి … Read more

క‌రోనా వైర‌స్‌: కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌కు చెందిన 8 ల‌క్ష‌ణాలు ఇవే..!

యూకేలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను గుర్తించిన నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌నాలు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌తోపాటు భార‌త్ కూడా యూకే అన్ని విమానాల‌ను నిలిపివేసింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు యూకే వ‌చ్చిన వారికి కోవిడ్ పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌కు సంబంధించిన జాడ‌ల‌ను భార‌త్‌లో గుర్తించ‌లేద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ క్ర‌మంలోనే కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ల‌క్షణాల‌ను కూడా వైద్యులు చెబుతున్నారు. అవేమిటంటే… … Read more