Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Dengue Fever : ఈ 5 ఆహారాల‌ను తీసుకోండి.. ఎంత‌టి డెంగ్యూ నుంచి అయినా స‌రే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Admin by Admin
November 30, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ కేసులు బాగా నమోదవుతున్నాయి. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏఈ అల్బోపిక్టస్ జాతికి చెందిన దోమలు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేయగలవు. ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లను సైతం కలగజేస్తాయి. డెంగ్యూ వ్యాధి అనేది ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి నియంత్రణ మరియు నివారణకు కేంద్రం వివరాల ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 3-14 రోజులలో కనిపిస్తాయి. చాలా మంది ఒక వారంలోపు కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన మొదట్లో ఇతర వ్యాధులను సూచిస్తాయి. దీంతో చాలామంది డెంగ్యూ, వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. డెంగ్యూ జ్వరంలో నొప్పి లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా కంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, వికారం/వాంతులు, కీళ్ల నొప్పులు మొదలైనవి ఉంటాయి.

సరైన సమయంలో డెంగ్యూ వ్యాధికి చికిత్స చేయకపోతే, డెంగ్యూ జ్వరం మీ పరిస్థితిని వేగంగా క్షీణింపజేస్తుంది. అయితే, డెంగ్యూకు మందు లేదా వ్యాక్సిన్ లేదు. వ్యాధికి చికిత్స చేయడానికి ఏకైక మార్గం పారాసెటమాల్ వంటి ఓవర్-ది-కౌంటర్ ఔషధాల ద్వారా లక్షణాలను నియంత్రించడం. కానీ డెంగ్యూ నుంచి కోలుకోవడానికి మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరి అయిన ఆహారం తీసుకోకపోతే రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. మరి ఇలాంటి పరిణామాల నుంచి బయట పడాలి అంటే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి మంచి ఫలితం కనిపిస్తుంది.

take these 5 foods to quickly recover from dengue

బొప్పాయి ఆకులలో ఉండే పాపైన్ మరియు చైమోపాపైన్ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు గ్యాస్‌ను నయం చేయడంలో సహాయపడతాయి. బొప్పాయి ఆకు రసం డెంగ్యూ జ్వరంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ 30ml బొప్పాయి రసం మన శరీరంలో ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడుతుంది. దానిమ్మలో కూడా శరీరానికి శక్తిని అందించే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్ మరియు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి అవసరమైన పోషకంగా ఉంటుంది.

డెంగ్యూ వచ్చిన్నప్పుడు శరీరానికి అధికంగా చెమట పడుతుంది. ఈ అధిక చెమట అనేది శరీరం డీహైడ్రేషన్ అయ్యేలా చేస్తుంది. డీహైడ్రేషన్ నుంచి బయటపడాలి అంటే కొబ్బరి నీరు రోగికి సరైన పానీయం. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను నయం చేస్తుంది. మరియు శరీరానికి శక్తిని అందిస్తుంది. పసుపు యాంటిసెప్టిక్ గా జీవక్రియ బూస్టర్ మరియు డెంగ్యూ జ్వరం సమయంలో త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు వేసి ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు త్రాగాలి. అదేవిధంగా మెంతి ఆకులు లేదా మెంతి గింజలు నిద్రను ప్రేరేపిస్తాయి. డెంగ్యూ జ్వరం వల్ల ఏర్పడిన నొప్పులకు ఇది మంచి నివారిణిగా కూడా పనిచేస్తుంది మరియు అధిక జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

Tags: dengue
Previous Post

Breast Cancer : మ‌హిళ‌ల్లో వచ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను 90 శాతం వ‌ర‌కు త‌గ్గించే విట‌మిన్ గురించి తెలుసుకోండి..!

Next Post

Boiled Lemon Water : నిమ్మ‌కాయ‌ల‌ను నీళ్ల‌లో వేసి మ‌రిగించి తాగితే.. ఎన్నో లాభాలో తెలుసా..?

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.