డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా చాలా మందికి డెంగ్యూ జ్వ‌రం వ‌స్తోంది. ఇప్ప‌టికే హాస్పిట‌ళ్లు డెంగ్యూ బాధితుల‌తో నిండిపోయాయి. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే డెంగ్యూ రాకుండా ఉండేందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఆ వ్యాధి బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి డెంగ్యూ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more