Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ప‌సుపు క‌లిపిన పాల‌ను గ‌ర్భిణీలు తాగ‌వ‌చ్చా..?

Admin by Admin
June 9, 2025
in ప్ర‌శ్న - స‌మాధానం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చాలా మంది గర్భిణీలు చేసే తప్పేంటంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పక తీసుకోవాలి కాబట్టి తప్పులను అస్సలు చేయరాదు. ఏదైనా సందేహం ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే తీసుకుంటూ ఉండాలి.

ఇది ఇలా ఉంటే చాలామంది గర్భిణీల్లో ఉండే సందేహం ఏమిటి అంటే పసుపు కలిపిన పాలను గర్భిణీలు తీసుకోవచ్చా లేదా అని… మామూలు సమయంలో పసుపు కలిపిన పాలను తీసుకోవడం వలన చక్కటి లాభాలను మనం పొందవచ్చు. రకరకాల సమస్యల నుండి బయట పడేస్తుంది. ఇక ఈ విషయం పై ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారనేది చూస్తే… గర్భిణీలు పసుపు కలిపిన పాలు తీసుకోవచ్చు. సురక్షితమే. ఎటువంటి సమస్య వుండవు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

can pregnant ladied take turmeric milk

కానీ ఎప్పుడూ కూడా లిమిట్ గానే తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. పసుపులో కరిక్యుమిన్ ఉంటుంది. అలానే ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు ఉండవు బ్లోటింగ్ గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. బ్యాక్టీరియల్ సమస్యల నుండి కూడా ఇది దూరం చేస్తుంది. ప్రీ క్లాంప్సియా అనే సమస్య నుండి కూడా ఇది దూరం చేస్తుంది. ఇది గర్భిణీలకు 20 వ వారంలో ఎదురవుతుంది. గర్భిణీలూ చూశారు కదా ఈ విషయాన్ని జాగ్రత్తగా లిమిట్ గా తీసుకుంటూ ఉండండి అధికంగా తీసుకుంటే ఇబ్బందులు పడాలి.

Tags: pregnant women
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

భార్య‌కు భ‌ర్త ఎంత విలువ ఇవ్వాలో చెప్పే క‌థ‌.. చిన్న స్టోరీ..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.