గ‌ర్భిణీలు అస‌లు ఎన్నో నెల నుంచి కుంకుమ పువ్వును తినాలి..?

గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవాలని అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైం లో కుంకుమ పువ్వు తీసుకుంటే చాలా లాభాలని పొందచ్చని పిల్లలు తెల్లగా పుడతారని అంటూ ఉంటారు. కుంకుమ పువ్వు ని ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు అసలు తీసుకోకూడదు. ఎందుకంటే కుంకుమ పువ్వు తీసుకోవడం వలన గర్భాశయ కండరాల కదలిక బాగా పెరుగుతుంది మొదటి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది కనుక తీసుకోకూడదు. నాలుగో నెల నుండి … Read more

కుంకుమ పువ్వును ఇలా వాడితే పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

కుంకుమ పువ్వు.. మ‌న దేశంలో కాశ్మీర్‌లో ఎక్కువ‌గా ఇది ఉత్ప‌త్తి అవుతుంది. కుంకుమ పువ్వుకు చెందిన మొక్క పువ్వులో ఉండే రేణువుల‌ను తీసి కుంకుమ పువ్వును త‌యారు చేస్తారు. దీంతో దీని ధ‌ర కొంచెం ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే ఇది చేసే అద్భుతాలు అమోఘం. మ‌న ద‌గ్గ‌ర ఎక్కువ‌గా దీన్ని వంటల్లో వాడుతారు. దీంతో ఆయా వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది. అలాగే ప‌లు సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల్లోనూ దీని వాడుతారు. ఈ క్రమంలో కుంకుమ పువ్వు … Read more

రాత్రి పూట దీన్ని కాస్త తింటే చాలు.. చిన్న పిల్ల‌ల్లా నిద్ర‌పోతారు..!

సాధారణంగా గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం మనకి తెలుసు. అయితే కేవలం వాళ్లకే కాదు. అందరికీ కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు. పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. కనుక ఇది ప్రశాంతతను ఇస్తుంది. నిద్రపోయే ముందు కాస్త గోరు వెచ్చని పాల లో కొద్దిగా … Read more

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే కుంకుమ పువ్వు.. ఎలా తీసుకోవాలంటే..?

కుంకుమ పువ్వును సాధార‌ణంగా గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు మాత్ర‌మే తీసుకోవాల‌ని చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వును ఎవ‌రైనా వాడ‌వ‌చ్చు. అందులో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. కుంకుమ పువ్వు చాలా ఖ‌రీదైందే కానీ.. అది ఇచ్చే ప్ర‌యోజ‌నాలు చాలా విలువైన‌వి. కుంకుమ పువ్వు వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాగే ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా దాని వ‌ల్ల మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే కుంకుమ పువ్వును వాడ‌డం వ‌ల్ల … Read more

Fact Check : కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా అందంగా పుడతారా..?

గర్బిణులు కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ అందంగా, తెల్లగా పుడతారా? ఇది ఎంతవరకు నిజం..? ప్ర‌ధానంగా గ‌ర్భిణీ మ‌హిళ‌లు దీన్ని నిత్యం పాల‌లో క‌లుపుకుని కూడా తాగుతుంటారు. కుంకుమ పువ్వులో మ‌న శ‌రీరానికి మేలు చేసే పోష‌కాలు ఎన్నో ఉన్నాయన్నది నిజం. కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ శ‌రీరంలోని ర‌క్తం శుద్ధి అవుతుంది. మ‌జిల్ రిలాక్సంట్ గుణాలు కుంకుమ పవ్వులో ఉండ‌డం వ‌ల్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. ఈ క్ర‌మంలో … Read more

Saffron Benefits : కుంకుమ పువ్వును రోజూ తీసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Saffron Benefits : ఆరోగ్యానికి కుంకుమపువ్వు ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీలు ముఖ్యంగా, కుంకుమపువ్వు తీసుకుంటే, మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. నిజానికి కుంకుమపువ్వు వంటకి మంచి ఫ్లేవర్ ని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఎన్నో అందిస్తూ ఉంటుంది. కానీ, కుంకుమ పువ్వు చేసే మ్యాజిక్ గురించి, చాలామందికి తెలియదు. కుంకుమపువ్వు వలన అనేక లాభాలు ఉంటాయి. మరి, కుంకుమ పువ్వుతో ఎన్ని లాభాలని పొందవచ్చు..? ఏఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాలను, … Read more

Saffron : కేవ‌లం స్త్రీల‌కే కాదు.. పురుషుల‌కు కూడా కుంకుమ పువ్వు ఉప‌యోగ‌క‌ర‌మే..

Saffron : గ‌ర్భిణీ స్త్రీలు పాల‌ల్లో కుంకుమ పువ్వును వేసుకుని తాగ‌డం వ‌ల్ల పుట్టే పిల్ల‌లు మంచి రంగుతో పుడ‌తార‌ని మ‌నం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అస‌లు గ‌ర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవ‌చ్చా, దీనిని వారు ఎలా తీసుకోవాలి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భార‌తీయ వంట‌కాల్లో మ‌సాలా దినుసులుగా ఉప‌యోగించే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒక‌టి. దీనిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. కుంకుమ పువ్వును తీపి … Read more

Saffron : మ‌ళ్లీ త‌రుముతున్న క‌రోనా ముప్పు.. కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి..!

Saffron : చ‌లికాలం స‌రైన ద‌శ‌కు చేరుకుంది. విప‌రీత‌మైన చ‌లితో ప్ర‌జ‌లు వణుకుతూ అనేక అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. తీవ్ర‌మైన చ‌లి ప్ర‌భావం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు క‌రోనా ముప్పు మ‌న‌ల్ని మ‌ళ్లీ త‌రుముతోంది. ఈ స‌మ‌యంలో మ‌న ఆరోగ్యం ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. క‌రోనా ఒక వైపు.. మ‌రోవైపు చ‌లికాలం శ్వాస కోశ స‌మ‌స్య‌లు.. వెర‌సి అనేక మంది తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. … Read more

Saffron : హార్ట్ ఎటాక్‌ల‌కు చెక్ పెట్టే కుంకుమ పువ్వు.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయంటే..?

Saffron : గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు కుంకుమ పువ్వును రోజూ పాల‌లో క‌లుపుకుని తాగితే బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంద‌ని, బిడ్డ‌కు పోష‌కాలు స‌రిగ్గా అందుతాయ‌ని.. వైద్యులు చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వు కేవ‌లం గ‌ర్భిణీల‌కే కాదు అంద‌రికీ ఎంత‌గానో మేలు చేస్తుంది. దీంతో అనేక అనారోగ్యాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కుంకుమ పువ్వు వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌కు … Read more

కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే..?

భార‌తీయులు త‌ర‌చూ తాము చేసే అనేక ర‌కాల వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ … Read more