Saffron : మ‌ళ్లీ త‌రుముతున్న క‌రోనా ముప్పు.. కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి..!

Saffron : చ‌లికాలం స‌రైన ద‌శ‌కు చేరుకుంది. విప‌రీత‌మైన చ‌లితో ప్ర‌జ‌లు వణుకుతూ అనేక అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. తీవ్ర‌మైన చ‌లి ప్ర‌భావం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు క‌రోనా ముప్పు మ‌న‌ల్ని మ‌ళ్లీ త‌రుముతోంది. ఈ స‌మ‌యంలో మ‌న ఆరోగ్యం ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. క‌రోనా ఒక వైపు.. మ‌రోవైపు చ‌లికాలం శ్వాస కోశ స‌మ‌స్య‌లు.. వెర‌సి అనేక మంది తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. … Read more

Saffron : హార్ట్ ఎటాక్‌ల‌కు చెక్ పెట్టే కుంకుమ పువ్వు.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయంటే..?

Saffron : గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు కుంకుమ పువ్వును రోజూ పాల‌లో క‌లుపుకుని తాగితే బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంద‌ని, బిడ్డ‌కు పోష‌కాలు స‌రిగ్గా అందుతాయ‌ని.. వైద్యులు చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వు కేవ‌లం గ‌ర్భిణీల‌కే కాదు అంద‌రికీ ఎంత‌గానో మేలు చేస్తుంది. దీంతో అనేక అనారోగ్యాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కుంకుమ పువ్వు వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌కు … Read more

కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే..?

భార‌తీయులు త‌ర‌చూ తాము చేసే అనేక ర‌కాల వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ … Read more

కుంకుమ పువ్వు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం మరిచిపోకండి..!

కుంకుమ పువ్వు ప్రపంచంలోని అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దారం లాంటి ఎరుపు తీగ‌ల్లా కుంకుమ పువ్వు ఉంటుంది. ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుండి త‌యార‌వుతుంది. దీనిని సాధారణంగా క్రోకస్ అని పిలుస్తారు. కుంకుమ పువ్వు మొదట‌ గ్రీస్‌లో సాగు చేయబడిందని చెబుతారు. కానీ ప్ర‌స్తుతం ఇరాన్, గ్రీస్, మొరాకో, భారతదేశంల‌లో దీన్ని ఎక్కువ‌గా పండిస్తున్నారు. మ‌న దేశంలో కాశ్మీర్ కుంకుమ పువ్వుకు ప్ర‌సిద్ధి చెందింది. దీన్ని ఎక్కువ‌గా అక్క‌డే పెంచుతారు. ఇది … Read more

కుంకుమ పువ్వుతో కలిగే ప్రయోజనాలివే..!

కుంకుమ పువ్వు.. చూసేందుకు ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రపంచంలో చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటారు. పురాతన కాలం నుంచి దీన్ని వాడుతున్నారు. దీన్ని ముఖ్యంగా సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతుంటారు. కుంకుమ పువ్వును వంటల్లో వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. కుంకుమ పువ్వు సౌందర్య సాధనంగానే కాక ఔషధంగానూ ఉపయోగపడుతుంది. కాశ్మీర్‌ కుంకుమ పువ్వును చాలా మంది వాడుతుంటారు. కుంకుమ పువ్వుకు చెందిన దుంప, పువ్వు, కాండం, పైపొర, వేరు, ఆకులు అన్నీ … Read more