Cumin Seeds : అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే జీల‌క‌ర్ర‌.. ఇలా తీసుకోవాలి..!

Cumin Seeds : భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ జీల‌కర్ర త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. ఔష‌ధ విలువలు కూడా ఉంటాయి. జీల‌క‌ర్ర‌తో ఎలాంటి అనారోగ్య స‌మస్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌డుపులో వికారంగా ఉండి పుల్ల‌ని త్రేన్పుల‌తో బాధ‌ప‌డుతున్న వారు కొద్దిగా జీల‌క‌ర్ర‌ను నమిలి ర‌సం మింగితే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. 2. జీల‌క‌ర్ర‌ను త‌ర‌చూ న‌మిలి మింగుతుంటే క‌డుపులో ఉన్న నులిపురుగులు చ‌నిపోతాయి. జీర్ణ సంబంధ … Read more

జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

జీల‌క‌ర్ర‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వేస్తుంటాం. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. జీల‌క‌ర్ర‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. జీల‌క‌ర్ర‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. దీని వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. వికారం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక … Read more

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా జీల‌క‌ర్ర‌ను వాడుతున్నారు. వారి వంట ఇంటి పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీల‌క‌ర్ర‌ను నిత్యం కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే… * ఒక‌ గ్లాస్ నీటిని పాత్ర‌లో తీసుకుని అందులో టీస్పూన్ జీల‌క‌ర్రను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. … Read more