Cumin : రోజూ ఒక్క స్పూన్ చాలు.. వయస్సు రివర్స్‌లో వెళ్తుంది.. చిన్న పిల్లల్లా పరుగెత్తుతారు..!
Cumin : మన ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కటి పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా … Read more









