పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువును తగ్గించే 6 రకాల ‘టీ’లు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం అనేక మందికి సమస్యగా మారింది. కొందరికి పొట్ట దగ్గర కొవ్వు కూడా అధికంగా ఉంటోంది. దీంతో వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన ‘టీ’ లను తరచూ సేవించడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ ‘టీ’ లు ఏమిటంటే… 1. గ్రీన్ టీ … Read more

బ‌రువును త‌గ్గిస్తూ.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. పుదీనా అల్లం టీ..!

పుదీనా.. అల్లం.. మ‌న ఇండ్లలో ఉండే ప‌దార్థాలే. కానీ వీటిని త‌క్కువ‌గా ఉప‌యోగిస్తారు. నిజానికి వీటికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. పుదీనా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచితే.. అల్లం అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. ఈ క్ర‌మంలోనే రెండింటినీ క‌లిపి టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఒక క‌ప్పు నీటిలో 4-5 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మ‌రిగించాలి. సువాస‌న … Read more

అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే.. త్రిఫ‌ల చూర్ణాన్ని ఇలా ఉపయోగించాలి..!

త్రిఫ‌ల చూర్ణం. ఇది ఒక ఆయుర్వేద ఔష‌ధం. ఎంతో పురాత‌న కాలం నుంచి అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దీన్ని ఉప‌యోగిస్తున్నారు. ఇందులో మూడు ర‌కాల మూలిక‌లు ఉంటాయి. ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌.. వీటిని ఎండ‌బెట్టి పొడి చేసి స‌మాన భాగాల్లో క‌లిపి త్రిఫ‌ల చూర్ణం త‌యారు చేస్తారు. ఇది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దివ్య ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. అయితే ఒక్క‌టే చూర్ణం అయిన‌ప్ప‌టికీ దీన్ని భిన్న ర‌కాల స‌మ‌స్య‌ల‌కు అనేక విధాలుగా ఉప‌యోగించాల్సి ఉంటుంది. మ‌రి … Read more

బిర్యానీ ఆకులతో 3 వారాల్లో బరువు తగ్గండిలా..!

బిర్యానీ ఆకులను రకరకాల బిర్యానీలను తయారు చేసేందుకు వాడుతుంటారు. అలాగే పలు మసాలా కూరలతోపాటు నాన్‌ వెజ్‌ కూరల్లోనూ వీటిని వేస్తుంటారు. వీటిని ఆహారం తినేటప్పుడు తీసుకోరు. పక్కన పడేస్తారు. కేవలం రుచి, వాసన కోసమే వీటిన వంటల్లో వేస్తుంటారు. అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే అధిక బరువును కేవలం 3 వారాల్లోనే తగ్గించుకునేందుకు వీలుంటుంది. ఒక పాత్రలో 1 లీటర్‌ నీటిని తీసుకోవాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా … Read more

రోజుకు 15 నిమిషాలు ఈ విధంగా చేస్తే చాలు.. బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? ఏవేవో వ్యాయామాలు చేస్తూ అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక క‌ష్టాలు ప‌డుతున్నారా ? అయితే అంత క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కింద తెలిపిన సింపుల్ వ్యాయామాల‌ను నిత్యం 15 నిమిషాల పాటు చేస్తే చాలు. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఫిట్‌గా ఉంటారు. ఇందులో ప‌లు వ్యాయామాలు క‌లిపి ఉంటాయి. దీన్నే హై ఇంటెన్సిటీ ఇంట‌ర్వెల్ ట్రెయినింగ్ (HIIT) అంటారు. ఈ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల స‌మ‌యం ఆదా అవుతుంది. త‌క్కువ … Read more

వారానికి 1 కిలో వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌డం ఆరోగ్య‌క‌ర‌మేనా ?

అధిక బ‌రువును తగ్గించుకోవ‌డం అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి శ‌క్తికి మించిన భారం అవుతోంది. అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది బ‌రువు అయితే పెరుగుతున్నారు. కానీ అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారుతోంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు నిత్యం బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తూనే ఉన్నారు. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలో వారానికి ఎన్ని కిలోల వ‌ర‌కు బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు ? వారానికి 1 కిలో వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌డం ఆరోగ్య‌క‌ర‌మేనా ? ఇందుకు వైద్య నిపుణులు … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ?

అధిక బ‌రువు త‌గ్గ‌డం అనేది ప్ర‌స్తుతం త‌రుణంలో చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. బ‌రువు పెరుగుతున్నారు కానీ త‌గ్గ‌డం అంత సుల‌భంగా వీలు కావ‌డం లేదు. దీంతో అనేక మంది ర‌క ర‌కాల వ్యాయామ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు అన్నింటికన్నా ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ? నిత్యం ఏ వ్యాయామం చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు ? అంటే… * గంట‌కు సుమారుగా 8 మైళ్ల వేగంతో ర‌న్నింగ్ చేస్తే ఒక గంట‌లో … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు చ‌పాతీల‌ను తిన‌వ‌చ్చా ? చ‌పాతీలు తింటే బ‌రువు త‌గ్గుతారా ?

అధిక బ‌రువును త‌గ్గించుకోవడం అనేది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుక‌నే చాలా మంది నిత్యం తాము తినే ఆహారాన్ని త‌గ్గించి తిన‌డ‌మో లేదా అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డ‌మో చేస్తుంటారు. అయితే నిజానికి చ‌పాతీల‌కు, బ‌రువు త‌గ్గేందుకు సంబంధం లేదు. అన్నం తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. చాలా మంది చ‌పాతీల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అన్నంలో, చ‌పాతీల‌ను త‌యారు చేసేందుకు వాడే గోధుమ పిండిలో పిండి … Read more

క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?

ప్ర‌స్తుతం అనే మందిలో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు త‌మ ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌డం కోసం బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అధిక బ‌రువు త‌గ్గేందుకు కూడా కొంద‌రు వీటిని ఆప్ష‌న్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే… క్వినోవాలో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. ఒక … Read more