క్వినోవా లేదా బ్రౌన్ రైస్.. అధిక బరువు తగ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?
ప్రస్తుతం అనే మందిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలను తీసుకుంటున్నారు. అధిక బరువు తగ్గేందుకు కూడా కొందరు వీటిని ఆప్షన్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్.. అధిక బరువు తగ్గేందుకు రెండింటిలో ఏది సమర్థవంతంగా పనిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే… క్వినోవాలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ఒక … Read more









