Quinoa Health Benefits : రోజూ అన్నం బ‌దులు వీటిని తినండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Quinoa Health Benefits : తెల్ల‌బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల నేటి తరుణంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌న్న కార‌ణం చేత చాలా మంది వీటిని తీసుకోవ‌డం త‌గ్గించారు. తెల్ల‌బియ్యానికి ప్ర‌త్య‌మ్నాయంగా చాలా మంది క్వినోవా వంటి చిరు ధాన్యాల‌ను తీసుకుంటున్నారు. నేటి కాలంలో క్వినోవాను తీసుకునే వారి సంఖ్య ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆరోగ్యంపై శ్ర‌ద్ద‌తో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. క్వినోవా కూడా మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో … Read more

Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more

క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?

ప్ర‌స్తుతం అనే మందిలో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు త‌మ ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌డం కోసం బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అధిక బ‌రువు త‌గ్గేందుకు కూడా కొంద‌రు వీటిని ఆప్ష‌న్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే… క్వినోవాలో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. ఒక … Read more