తెల్ల బియ్యం తింటే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నం. అన్నం కాకుండా ఏది తిన్నా.. ఎంత తిన్న సంతృప్తిని ఇవ్వదు. చివరకు అన్నమే తృప్తిగా తింటూ ఉంటారు. మరి ఈ బియ్యం( పాలిష్ ఎక్కువగా  ఉన్న బియ్యం లేదా తెల్ల బియ్యం)తో చేసిన అన్నంను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. తెల్ల బియ్యం అన్నం చూడగానే … Read more

బ్రౌన్ రైస్‌కు, వైట్ రైస్‌కు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండ‌డం కోసం అనేక ర‌కాల ప‌ద్ధతుల‌ను పాటిస్తున్నారు. అందులో భాగంగానే త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇక చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. దీంతో షుగ‌ర్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తున్నారు. అందుక‌నే చాలా మందిలో త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగి బ్రౌన్ రైస్ తినేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే మ‌రి అస‌లు వైట్ రైస్‌కు, … Read more

తెల్లన్నం… కూల్ డ్రింక్స్ కన్నా ఎక్కువ ప్రమాదమట….!

ఏది తిన్నా అన్నం తిననిదే కడుపు నిండినట్టు అనిపించదు చాలామందికి. భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు తినేది అన్నమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నమే వాళ్ల ప్రధాన వంటకం. చైనాలోనూ అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే.. పాలిష్ చేయని అన్నం తింటే ఏం కాదు. కానీ… ఇప్పుడు ఉన్న బియ్యమంతా పాలిష్ చేసిన బియ్యమే. ఆ బియ్యాన్నే మనం తింటున్నాం. పాలిష్ చేసిన బియ్యం… తౌడుతో సమానమట. అంటే.. మనం తౌడును తింటున్నాం రోజు. బియ్యం … Read more

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం తినడం సాధారణం. ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటకి భోజనం చెయ్యనట్టే భావిస్తారు. రోజూ తెల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే బియ్యం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిచదనే విషయం ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. రోజూ అన్నం తినే వారిలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం … Read more

బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ వైట్ రైస్‌.. రెండింట్లో ఏది మంచిది..?

ఈమ‌ధ్య చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది హెల్త్‌కు మంచిద‌ని ఎక్కువ మంది న‌మ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్క‌టే తిన‌డం మంచిది కాద‌ని, దీంతోపాటు రెగ్యుల‌ర్‌గా వైట్ రైస్ కూడా తినాల‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు కూడా రావొచ్చంటున్నారు. వైట్ రైస్‌లో న్యూట్రియెంట్స్‌తోపాటు యాంటీ న్యూట్రియెంట్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో 80 శాతం ఎక్కువ‌గా … Read more

White Rice : డ‌యాబెటిస్ ఉన్న‌వారు తెల్ల అన్నం తినవ‌చ్చా..? తింటే ఏమ‌వుతుంది..?

White Rice : ప్ర‌పంచవ్యాప్తంగా ఏటా అనేక మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1 డ‌యాబెటిస్ అనేది వంశ పారంప‌ర్యంగా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వ‌స్తే.. టైప్ 2 డ‌యాబెటిస్ అనేది కేవ‌లం అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల‌నే వ‌స్తుంద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. ఆహార‌పు అల‌వాట్లు స‌రిగ్గా లేక‌పోవ‌డం, అతి తిండి, అతి నిద్ర లేదా నిద్ర లేక‌పోవ‌డం, ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం, శారీర శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం వంటివి టైప్ 2 డ‌యాబెటిస్ … Read more

Brown Rice Vs White Rice : బ్రౌన్ రైస్‌, వైట్ రైస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలు.. ఏవి ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Brown Rice Vs White Rice : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాలు డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే బ‌రువు త‌గ్గాల‌ని వైట్ రైస్ కు బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బ్రౌన్ రైస్ … Read more

Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more

వైట్ రైస్ ను తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డ‌కండి.. ఈ విధంగా వండుకుని తింటే బ‌రువు త‌గ్గుతారు..!

వైట్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం చాలా మందిలో ఉంటుంది. అందువ‌ల్ల చాలా మంది వైట్ రైస్ ను తినేందుకు ఆస‌క్తి చూపించ‌రు. కానీ నిజానికి వైట్ రైస్‌ను తినాల్సిన విధంగా తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. అందుకు గాను వైట్ రైస్‌ను భిన్న ర‌కాలుగా వండాల్సి ఉంటుంది. వైట్ రైస్‌లో పోష‌కాలు ఉంటాయి. బి విట‌మిన్లు, మెగ్నిషియం, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. అలాగే గ్లూటెన్ ఉండ‌దు. అందువ‌ల్ల వైట్ రైస్ తేలిగ్గా … Read more

Rice: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? తెలుసా ?

Rice: రైస్‌ను తిన‌ని వారుండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అనేక ర‌కాల భార‌తీయ వంట‌కాల్లో రైస్ ఒక‌టి. చాలా మంది రైస్‌ను రోజూ తింటుంటారు. ద‌క్షిణ భారతదేశ‌వాసులకు రైస్ చాలా ముఖ్య‌మైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక ర‌కాల రైస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని వైద్యులు చెబుతుంటారు. అందువ‌ల్ల వైట్ రైస్‌ను … Read more