బ్లాక్ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ?
భారతీయుల ఆహారంలో బియ్యం ముఖ్య పాత్రను పోషిస్తాయి. చాలా మంది అన్నంను రోజూ తింటుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అన్నం ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే భిన్న రకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ స్థోమతకు తగినట్లుగా బియ్యాన్ని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే బియ్యంలో వివిధ రకాల రంగుల బియ్యం ఉన్నాయి. వాటిల్లో బ్లాక్ రైస్ ఒకటి. నల్ల రంగు బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ … Read more









