బ‌రువు త‌గ్గాలంటే ముడి బియ్యాన్ని తినాల్సిందే..!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం (పాలిష్‌ పట్టిన బియ్యం) అధికంగా నియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ, పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు.ముడి య్యం(దంపుడు బియ్యం, పాలిష్‌ లేకుండా) వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో అధికంగా పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు. మాములుగా 100 గ్రా. ముడి బియాన్ని ఆహారంగా తీసుకుంటే 1.8గ్రా. ఫైబర్‌ లభిస్తుంది. అయితే … Read more

బ్రౌన్ రైస్‌కు, వైట్ రైస్‌కు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండ‌డం కోసం అనేక ర‌కాల ప‌ద్ధతుల‌ను పాటిస్తున్నారు. అందులో భాగంగానే త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇక చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. దీంతో షుగ‌ర్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తున్నారు. అందుక‌నే చాలా మందిలో త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగి బ్రౌన్ రైస్ తినేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే మ‌రి అస‌లు వైట్ రైస్‌కు, … Read more

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

బ్రౌన్ రైస్ ( brown rice ) అనేది ధాన్యం జాతికి చెందిన‌ది. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటున్నారు. బ్రౌన్ రైస్ అంటే ముడిబియ్యం. వ‌డ్ల‌ను మ‌ర‌లో ఆడించిన త‌రువాత పాలిష్ చేయ‌కుండా అలాగే ఉంచుతారు. ఆ బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. అయితే డయాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు బ్రౌన్ రైస్‌ను తిన‌వ‌చ్చా ? అంటే.. ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పోష‌కాల ప‌రంగా … Read more

Brown Rice : తెల్ల అన్నంకు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఇప్పుడే తింటారు..

Brown Rice : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణం ప్ర‌ధానంగా ఆహార‌పు అల‌వాట్లే అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా చాలా మంది తెల్ల అన్నం తింటున్నారు. దీంతో అనేక రోగాలు వ‌స్తున్నాయి. కానీ దానికి బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే … Read more

బ్రౌన్‌ రైస్‌ను తినడం లేదా ? అయితే ఈ ప్రయోజనాలను మిస్‌ అయినట్లే..!

బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే చాలా మంది తింటారు. నిజానికి తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యమే ఆరోగ్యకరమైనవి. బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌, పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వీటితో వండిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల డయాబెటిస్‌ను అదుపులో … Read more

బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ వైట్ రైస్‌.. రెండింట్లో ఏది మంచిది..?

ఈమ‌ధ్య చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది హెల్త్‌కు మంచిద‌ని ఎక్కువ మంది న‌మ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్క‌టే తిన‌డం మంచిది కాద‌ని, దీంతోపాటు రెగ్యుల‌ర్‌గా వైట్ రైస్ కూడా తినాల‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు కూడా రావొచ్చంటున్నారు. వైట్ రైస్‌లో న్యూట్రియెంట్స్‌తోపాటు యాంటీ న్యూట్రియెంట్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో 80 శాతం ఎక్కువ‌గా … Read more

బ్రౌన్ రైస్‌ను ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? త‌ప్ప‌క చూడండి..!

మ‌న‌కు ఎంతో కాలంగా అన్నం ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. మ‌నం ఎక్కువగా తెల్ల‌టి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. దీంతో చాలా మంది తెల్ల‌బియ్యంతో వండిన అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. పొట్టు తీయ‌ని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది మ‌రియు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Brown Rice Vs White Rice : బ్రౌన్ రైస్‌, వైట్ రైస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలు.. ఏవి ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Brown Rice Vs White Rice : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాలు డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే బ‌రువు త‌గ్గాల‌ని వైట్ రైస్ కు బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బ్రౌన్ రైస్ … Read more

Brown Rice : బ్రౌన్ రైస్‌ను వండుకునే విధానం ఇదీ.. ఇలా వండితే నోటికి రుచిగా ఉంటుంది..

Brown Rice : బ్రౌన్ రైస్.. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని వండుకోవ‌డానికి కొన్ని ప్ర‌త్యేకమైన ప‌ద్దతులు ఉన్నాయి. ఎలా ప‌డితే అలా వండితే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ప్ర‌స్తుత కాలంలో వీటిని వాడే వ‌ర‌కు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నారు. బ్రౌన్ రైస్ వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు కూడా చెప్ప‌డంతో వీటిని ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. బ్రౌన్ రైస్ తియ్య‌గా ఉండ‌దు. దీనిని ఎక్కువ‌గా తిన‌లేరు. కొంద‌రు దీనిని రెండు రోజులు తిని ప‌క్క‌కు ప‌డేస్తూ … Read more

Brown Rice : బ్రౌన్‌ రైస్‌ను తినడం లేదా ? అయితే ఈ ప్రయోజనాలను మిస్‌ అయినట్లే..!

Brown Rice : బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే చాలా మంది తింటారు. నిజానికి తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యమే ఆరోగ్యకరమైనవి. బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌, పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వీటితో వండిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల … Read more