Brown Rice : బ్రౌన్ రైస్‌ను వండితే జిగురుగా ఉంటుందా ? పొడి పొడిగా ఇలా వండుకోండి..!

Brown Rice : బ్రౌన్ రైస్.. ఇది మ‌నంద‌రికీ తెలిసిన‌వే. ధాన్యాన్ని పాలిష్ చేయ‌కుండా కేవ‌లం పైన ఉండే పొట్టును మాత్ర‌మే తొల‌గించడం వ‌ల్ల వ‌చ్చిన బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. వీటినే దంపుడు బియ్యం, ముడి బియ్యం అని కూడా పిలుస్తారు. మ‌న పూర్వీకులు వీటినే ఎక్కువ‌గా తినేవారు. ప్ర‌స్తుతం మ‌నం ఆహారంగా తీసుకుంటున్న తెల్ల బియ్యం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు త‌క్కువ‌గా అందుతాయి. అంతేకాకుండా బ‌రువు పెర‌గ‌డంతోపాటు షుగ‌ర్ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు కూడా … Read more

Brown Rice : బ్రౌన్ రైస్‌ను రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

Brown Rice : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సంప్ర‌దాయ తెల్ల బియ్యానికి బ‌దులుగా ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటున్నారు. చిరుధాన్యాల‌తోపాటు బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. ఇలా ర‌క‌ర‌కాల ధాన్యాల‌ను తీసుకుంటున్నారు. ఇవ‌న్నీ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే చాలా మంది బ్రౌన్ రైస్‌ను తింటారు క‌నుక దాన్ని రోజులో ఏ స‌మయంలో తినాలో తెలియ‌క సందేహిస్తుంటారు. బ్రౌన్ రైస్‌ను ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్ అధికంగా … Read more

Brown Rice : రోజూ బ్రౌన్ రైస్‌ను ఈ స‌మ‌యంలో తినండి.. బ‌రువు అల‌వోక‌గా త‌గ్గుతారు..!

Brown Rice : అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దాన్ని త‌గ్గించుకునేందుకు అంద‌రూ నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. డైట్‌లో మార్పులు చేసుకోవ‌డంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాల్సి వ‌స్తోంది. అయితే అధిక బరువును త‌గ్గించేందుకు బ్రౌన్ రైస్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బ్రౌన్ రైస్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సాధార‌ణ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటే మ‌న‌కు ఫైబ‌ర్ ల‌భిస్తుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను … Read more

Rice: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? తెలుసా ?

Rice: రైస్‌ను తిన‌ని వారుండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అనేక ర‌కాల భార‌తీయ వంట‌కాల్లో రైస్ ఒక‌టి. చాలా మంది రైస్‌ను రోజూ తింటుంటారు. ద‌క్షిణ భారతదేశ‌వాసులకు రైస్ చాలా ముఖ్య‌మైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక ర‌కాల రైస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని వైద్యులు చెబుతుంటారు. అందువ‌ల్ల వైట్ రైస్‌ను … Read more

వైట్ రైస్ వ‌ర్సెస్ బ్రౌన్ రైస్‌.. రెండింటిలో ఏ రైస్ మంచిది ? దేనితో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్థూల‌కాయం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌నశైలి, ఆహారపు అల‌వాట్ల‌లో మార్పులు, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. అయితే రైస్‌ను తింటే అధికంగా బ‌రువు పెరుగుతార‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్ర‌మే. నిజానికి రైస్‌ను తిన‌డం వల్ల బ‌రువు త‌గ్గుతారు. ఎందుకంటే … Read more

బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వ‌ల్ల క‌లిగే లాభాలు ఇవిగో..!

భార‌తీయుల్లో దాదాపుగా 50 శాతం మందికి పైగా నిత్యం భోజ‌నంలో అన్న‌మే తింటారు. అయితే అన్నం తెల్ల‌గా ముత్యాల్లా ఉంటే గానే కొంద‌రు తిన‌రు. కానీ నిజానికి ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయ‌డం వ‌ల్ల తెల్ల బియ్యం వ‌స్తుంది. అయితే పాలిష్ చేస్తే ముడి బియ్యంపై ఉండే పొర పోతుంది. అందులో ఉండే ముఖ్య‌మైన పోష‌కాలు కూడా పోతాయి. అవేవీ మ‌న‌కు అంద‌వు. క‌నుక పాలిష్ చేయ‌ని బియ్యాన్ని తినాలి. ఈ క్ర‌మంలోనే ముడి బియ్యం … Read more

అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more

క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?

ప్ర‌స్తుతం అనే మందిలో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు త‌మ ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌డం కోసం బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అధిక బ‌రువు త‌గ్గేందుకు కూడా కొంద‌రు వీటిని ఆప్ష‌న్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే… క్వినోవాలో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. ఒక … Read more