Brown Rice : బ్రౌన్ రైస్‌ను రోజులో ఏ సమయంలో తింటే మంచిది..?
Brown Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది సంప్రదాయ తెల్ల బియ్యానికి బదులుగా రకరకాల ఆహారాలను తింటున్నారు. చిరుధాన్యాలతోపాటు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్.. ఇలా రకరకాల ధాన్యాలను తీసుకుంటున్నారు. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే చాలా మంది బ్రౌన్ రైస్‌ను తింటారు కనుక దాన్ని రోజులో ఏ సమయంలో తినాలో తెలియక సందేహిస్తుంటారు. బ్రౌన్ రైస్‌ను ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా … Read more









