Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more

చిరు ధాన్యాల‌ను తింటే గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

చిరు ధాన్యాల్లో అనేక పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. సామ‌లు, కొర్ర‌లు, అరికెలు, రాగులు.. వీటిని చిరు ధాన్యాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో చిరు ధాన్యాలను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే చిరు ధాన్యాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని, అవి వ‌చ్చే ప్ర‌మాదం త‌ప్పుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. హైద‌రాబాద్‌కు చెందిన ఇక్రిశాట్ ప‌రిశోధ‌కులు 900పై చేప‌ట్టిన 19 అధ్య‌య‌నాల‌ను విశ్లేషించారు. ఈ క్ర‌మంలో వారు చెబుతున్న‌దేమిటంటే.. … Read more

చిరుధాన్యాలతో గుండె ఆరోగ్యం పదిలం..!!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు.. వీటిని చిరు ధాన్యాలు అంటారు. వీటినే తృణ ధాన్యాలు అని, సిరి ధాన్యాలు అనీ, ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అని అంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని రకాలైన జొన్నలను కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. ఒకప్పుడు మనిషి చిరు ధాన్యాలనే ఎక్కువగా సాగు చేసేవాడు. కానీ ఆ తరువాత కాలం మారింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా మళ్లీ వీటిని పండించడం ఎక్కువైంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో … Read more

అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more

మీకున్న వ్యాధులను బ‌ట్టి ఏయే చిరుధాన్యాల‌ను తినాలో తెలుసుకోండి..!

సిరి ధాన్యాలు.. వీటినే చిరు ధాన్యాలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా స‌రే ఇవి మ‌న‌కు అద్భుత‌మైన ఆహార ప‌దార్థాలు అనే చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన పీచు ప‌దార్థం ఉంటుంది. నిత్యం మ‌న‌కు 25 నుంచి 30 గ్రాముల పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) అవ‌స‌రం అవుతుంది. అయితే సిరి ధాన్యాల్లో దేన్ని తిన్నా స‌రే మ‌న‌కు కావ‌ల్సినంత పీచు ప‌దార్థం ల‌భిస్తుంది. అందుక‌నే వీటిని సూప‌ర్ ఫుడ్స్‌గా చెబుతున్నారు. సాధార‌ణంగా వ‌రి, గోధుమ‌ల‌కు పొట్టు తీసే … Read more