Heart Beat : మీ గుండె ఎల్లప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కారణాలివే.. జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదు..!
Heart Beat : మనిషి శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. కనుక ఇది నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గుండె కొట్టుకుంటుంటే రక్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్యక్తి గుండె కొట్టుకునే రేటు సహజంగానే నిమిషానికి 60 నుంచి 100 వరకు ఉంటుంది. కానీ కొందరి గుండె ఎల్లప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవడం సహజమే. … Read more









