చిరుధాన్యాలతో గుండె ఆరోగ్యం పదిలం..!!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు.. వీటిని చిరు ధాన్యాలు అంటారు. వీటినే తృణ ధాన్యాలు అని, సిరి ధాన్యాలు అనీ, ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అని అంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని రకాలైన జొన్నలను కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. ఒకప్పుడు మనిషి చిరు ధాన్యాలనే ఎక్కువగా సాగు చేసేవాడు. కానీ ఆ తరువాత కాలం మారింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా మళ్లీ వీటిని పండించడం ఎక్కువైంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో … Read more

వారంలో ఆ ఒక్క రోజు హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ప్ర‌పంచంలో ఏటా అత్య‌ధిక శాతం మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల్లో గుండె జ‌బ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక ల‌క్ష‌ల మంది ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌ల వ‌ల్ల చ‌నిపోతున్నారు. గుండెకు స‌ర‌ఫ‌రా అయ్యే ర‌క్త ప్ర‌వాహానికి ఏదైనా అడ్డుప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తాయి. ఈ క్ర‌మంలో ఛాతిలో అసౌక‌ర్యం, ఛాతిలో … Read more