సోమ‌వారం చాలా బందికి బ‌ద్ద‌కంగా ఉంటుంది.. ఎందుకంటే..?

వారంలో సోమవారం ప్రతివారూ ఎంతో బద్ధకంగా వృత్తి వ్యాపారాలలో దిగుతారు. పనికి వెళ్ళాలంటే చికాకు. వీలైతే, ఆ రోజు కూడా సెలవు పెట్టేసి ఆనందించేయటానికి చూస్తారు. మరి వారంలో వచ్చే మొదటిరోజైన ఈ మండే… బద్ధకాలు మానసికమైనవేనా లేక ఈ రకమైన అలసటకు వేరే కారణాలున్నాయా? సరైన కారణాలు తెలిస్తే ఈ సోమరి తనానికి స్వస్తి చెప్పచ్చు. కనుక కొన్ని కారణాలు విశ్లేషిస్తున్నాం, పరిశీలించండి. ఇక్కడ ప్రధాన అంశం మన జీవన విధానంలో మార్పులు. వారంలో పూర్తి … Read more

వారంలో ఆ ఒక్క రోజు హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ప్ర‌పంచంలో ఏటా అత్య‌ధిక శాతం మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల్లో గుండె జ‌బ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక ల‌క్ష‌ల మంది ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌ల వ‌ల్ల చ‌నిపోతున్నారు. గుండెకు స‌ర‌ఫ‌రా అయ్యే ర‌క్త ప్ర‌వాహానికి ఏదైనా అడ్డుప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తాయి. ఈ క్ర‌మంలో ఛాతిలో అసౌక‌ర్యం, ఛాతిలో … Read more