మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే తెలుసా..?

మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోన‌ని అనుమానంగా ఉందా ? బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ‌గా ఉందా ? మీ గుండె గ‌న‌క నిమిషానికి 100 సార్ల క‌న్నా ఎక్కువ‌గా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా (tachycardia) అంటారు. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? అంటే.. గుండె నుంచి శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యేందుకు ఒక ర‌క‌మైన ఎల‌క్ట్రిక‌ల్ ఇంప‌ల్స్ (విద్యుత్ ప్ర‌వాహం) స‌హాయ ప‌డుతుంది. ఈ విద్యుత్ ప్ర‌వాహంలో ఏవైనా తేడాలు వ‌స్తే … Read more

Heart Beat : హార్ట్ బీట్ స‌రిగ్గా ఉండ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Heart Beat : మ‌న‌లో చాలా మంది క్ర‌మ‌ర‌హిత హృద‌య స్పంద‌న‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. దీనినే అరిథ్మియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. గుండె వేగంగా కొట్టుకోవ‌డం లేదా నెమ్మ‌దిగా కొట్టుకోవ‌డాన్నే అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్య‌వ‌స్థలో భంగం ఏర్ప‌డ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. గుండె సంబంధిత స‌మస్య‌లు, అధిక ర‌క్త‌పోటు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ … Read more

Heart Beat : భోజ‌నం చేసిన త‌రువాత గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అయితే అందుకు కార‌ణం ఇదే..!

Heart Beat : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. ఇది ఎవ‌రికైనా స‌రే సాధార‌ణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇక చిన్నారుల్లో అయితే గుండె నిమిషానికి ఏకంగా 120 సార్లు కొట్టుకుంటుంది. ఇది స‌హ‌జ‌మే. కానీ కొంద‌రు త‌మ‌కు భోజ‌నం చేశాక గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంద‌ని.. దీనికి కార‌ణం ఏమై ఉంటుందబ్బా.. అని ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా … Read more

Heart Beat : మీ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ముప్పు త‌ప్ప‌దు..!

Heart Beat : మ‌నిషి శ‌రీరంలో గుండె చాలా ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ర‌క్తాన్ని అన్ని భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. క‌నుక ఇది నిరంత‌రం ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గుండె కొట్టుకుంటుంటే ర‌క్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు స‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రి గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మ‌నిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవ‌డం స‌హ‌జ‌మే. … Read more

18 ఏళ్లు పైబ‌డిన వారికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే మంచిదో తెలుసా ?

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక్కొక్క‌రికీ గుండె కొట్టుకునే వేగం ఒక్కోలా ఉంటుంది. అయితే 18 ఏళ్లు పైబ‌డిన వారిలో గుండె కొట్టుకునే వేగం స‌హ‌జంగానే నిమిషానికి 60-100 బీట్స్ ఉంటుంది. చాలా మందికి గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కానీ స్త్రీ, పురుషులు ఎవ‌రికైనా స‌రే గుండె కొట్టుకునే వేగం ఎంత ఉంటే ఆరోగ్య‌క‌ర‌మో, ఆరోగ్యంగా ఉండాలంటే నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో, ఏది క‌రెక్ట్ రేట్ ? … Read more