Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు […]

వైట్ రైస్ ను తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డ‌కండి.. ఈ విధంగా వండుకుని తింటే బ‌రువు త‌గ్గుతారు..!

వైట్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం చాలా మందిలో ఉంటుంది. అందువ‌ల్ల చాలా మంది వైట్ రైస్ ను తినేందుకు ఆస‌క్తి చూపించ‌రు. కానీ నిజానికి వైట్ రైస్‌ను తినాల్సిన విధంగా తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. అందుకు గాను వైట్ రైస్‌ను భిన్న ర‌కాలుగా వండాల్సి ఉంటుంది. వైట్ రైస్‌లో పోష‌కాలు ఉంటాయి. బి విట‌మిన్లు, మెగ్నిషియం, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. అలాగే గ్లూటెన్ ఉండ‌దు. అందువ‌ల్ల వైట్ రైస్ తేలిగ్గా […]