అధిక బరువును తగ్గించుకునేందుకు ఉత్తమమైన వ్యాయామం ఏది ?
అధిక బరువు తగ్గడం అనేది ప్రస్తుతం తరుణంలో చాలా మందికి సమస్యగా మారింది. బరువు పెరుగుతున్నారు కానీ తగ్గడం అంత సులభంగా వీలు కావడం లేదు. దీంతో అనేక మంది రక రకాల వ్యాయామ పద్ధతులను పాటిస్తున్నారు. అయితే బరువు తగ్గేందుకు అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం ఏది ? నిత్యం ఏ వ్యాయామం చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారు ? అంటే… * గంటకు సుమారుగా 8 మైళ్ల వేగంతో రన్నింగ్ చేస్తే ఒక గంటలో … Read more









