ఉంగరాన్ని ఆ వేలికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?
అసలు విషయం తెలియని చాలామంది అది ఉంగరపు వేలు. ఉంగరం దానికే పెట్టుకోవాలి అని పిల్లలకు చెబుతుంటారు. కానీ, అది వాస్తవం కాదు. ఉంగరపు వేలుని సంస్కృతిలో అనామిక అని అంటారు. అంటే పేరు పెట్టని వేలు అని అర్థం. జీవితంలో ఒకసారి వచ్చే పెండ్లి వేడుకలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరం తొడుగుతారు. అప్పుడు కూడా ఉంగరం వేలునే ఎంచుకుంటారు. అలా ఆ వేలుకు ఉంగరం పెడితే ఒకరి స్పందనలు ఒకరికి తాకుతాయని నమ్మకం. … Read more









