కారం తిన్నాక, నోరు మండితే వెంటనే చక్కెర తినేస్తాం…ఇలా చేయడం మంచిదేనా?

జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్ర‌పంచంలోని వ్య‌క్తులంద‌రూ భిన్న‌మైన రుచుల‌ను కలిగి ఉంటారు. ఆ రుచులంటేనే వారు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌ధానంగా జ‌నాలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే రుచుల్లో చెప్పుకోద‌గిన‌వి రెండు అవి తీపి, కారం. చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువ‌గా ఇష్టంగా ఉంటాయి. అయితే తీపి సంగ‌తి ప‌క్క‌న పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. కానీ కారంను ఇష్టంగా తినే వారు అంత‌గా మంట‌ను ఫీల్ అవ్వ‌రు. ఇక తిన‌క తిన‌క … Read more

మిర్చి ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ఘాటుగా ఉండే మిర్చిని వంటకాలలో తినటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది కారం తినడానికి మక్కువ చూప‌రు. ఎందుకంటే కారం ఎక్కువగా తినడం వలన బీపీ, అల్సర్ వచ్చే అవకాశం ఉందని తినటం మానేస్తు ఉంటారు. అయితే కొంతమంది ఇవి ఏమీ పట్టించుకోకుండా తింటూ ఉంటారు. కారం ఎక్కువ తింటే ప్రమాదం జరుగుతుందని భావించే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల జరిగిన ఒక అధ్యయనం. అయితే మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల … Read more

Chilli : మిర‌ప‌కాయ‌ల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. కారం ఉన్నా లాగించేస్తారు..!

Chilli : ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది వాడుతున్న కూర‌గాయ‌ల్లో మిర‌ప‌కాయ‌లు కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మిర‌ప‌కాయ‌లు మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇవి కొన్ని కారం అదిరిపోయేలా ఉంటాయి. కొన్ని చ‌ప్ప‌గా ఉంటాయి. ఇక ప‌చ్చి మిర్చి, పండు మిర్చి, ఎండు మిర్చి.. ఇలా మిర‌ప‌కాయ‌ల‌ను వాడుతుంటారు. అయితే కారం ఉంటాయ‌ని చెప్పి మిర‌ప‌కాయ‌ల‌ను చాలా మంది తినేందుకు సందేహిస్తుంటారు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం … Read more

కారంగా ఉంటాయ‌ని మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం మానేస్తున్నారా ? అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

మ‌నం రోజూ మ‌న‌కు న‌చ్చిన రుచిలో ఉండే ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. కొంద‌రు తీపి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటారు. కొంద‌రు కారంను తింటే కొంద‌రు పులుపు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే చాలా మంది కారంగా ఉంటాయ‌ని మిర‌ప‌కాయ‌ల‌ను తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ వాటిని తిన‌క‌పోతే అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. మిర‌ప‌కాయ‌ల్లోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. క‌నుక వాటిని కూడా మ‌నం రోజూ తినాల్సిందే. 1. మిర‌ప‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

మిరపకాయల్లో ఉండే ఔషధ గుణాలు.. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇస్తాయి..!

ప్రపంచంలో దాదాపుగా అందరూ వాడే కూరగాయల్లో పచ్చి మిరప కాయలు ఒకటి. వీటిల్లో పచ్చివి, ఎండువి, పొడి ఇలా అనేక రూపాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 రకాల మిరపకాయల జాతులున్నాయి. కొన్నింటిలో కారం తక్కువగా కొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. మిరపకాయను చిన్నగా కొరికినా సరే నోరు మండుతుంది. దీని స్వభావమే అంత. అయితే మిరపకాయను కొరికిన తరువాత వచ్చే మంట తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. కానీ నిజానికి మిరప పదార్థాలకు రుచిని ఇస్తుంది. కూరలు, … Read more

ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు.. పండు మిర‌ప‌కాయ‌లు.. రెండింటిలో ఏవి మంచివి ?

మ‌న‌లో చాలా మంది రోజూ ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూర‌ల్లో వేసి వండుతుంటారు. వాటితో అనేక ర‌కాల వంట‌లు చేయ‌వ‌చ్చు. ఇత‌ర కూర‌ల్లోనూ వాటిని వేయ‌వ‌చ్చు. ఇక పండు మిర‌ప‌కాయ‌ల‌ను కూడా కొంద‌రు వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏవి మంచివి ? వేటిలో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి ? అంటే… ప‌చ్చి.. పండు.. రెండు మిర‌ప‌కాయ‌లు మంచివే. వేటిని తిన్నా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే మాత్రం పండు మిర‌ప‌కాయ‌ల్లోనే పోష‌కాలు అధికంగా … Read more

కారం బాగా తిన్నారా ? జీర్ణాశ‌యంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి..!

కారం అంటే స‌హ‌జంగానే మ‌న దేశంలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. అనేక మంది కారం ఉన్న ఆహారాల‌ను కోరుకుంటుంటారు. ఇక కొంద‌రికి అయితే సాధార‌ణ కారం స‌రిపోదు. దీంతో అలాంటి వారు ఒక రేంజ్‌లో నిత్యం కారం తింటుంటారు. అయితే కొంద‌రు మాత్రం కూర‌లు కారంగా ఉన్నాయ‌ని ముందుగా తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల కారం తింటారు. ఇక కొంద‌రు అయితే త‌ప్ప‌నిస‌రి అయి తింటారు. మ‌రికొంద‌రు కావాల‌నే కారం తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. కారం … Read more