పచ్చి మిరపకాయలు.. పండు మిరపకాయలు.. రెండింటిలో ఏవి మంచివి ?
మనలో చాలా మంది రోజూ పచ్చి మిరపకాయలను కూరల్లో వేసి వండుతుంటారు. వాటితో అనేక రకాల వంటలు చేయవచ్చు. ఇతర కూరల్లోనూ వాటిని వేయవచ్చు. ఇక పండు మిరపకాయలను కూడా కొందరు వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏవి మంచివి ? వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ? అంటే… పచ్చి.. పండు.. రెండు మిరపకాయలు మంచివే. వేటిని తిన్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అయితే పోషకాల విషయానికి వస్తే మాత్రం పండు మిరపకాయల్లోనే పోషకాలు అధికంగా … Read more









