చిప్స్ అదే పనిగా లాగించేస్తున్నారా..? అలా తినడం చాలా డేంజరట..!
సూపర్ మార్కెట్‌కు వెళ్లారంటే చాలు… ఎవర్ని చూసినా బుట్టల కొద్దీ చిప్స్, చిరుతిండి ప్యాకెట్లు కొనుక్కుని వెళ్తుంటారు. అలా కొన్న చిప్స్‌ను గంటల తరబడి అదే పనిగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు చిప్స్ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వారు ఎన్ని తింటున్నాం, ఏం తింటున్నాం అని.. ఆలోచించకుండా తినేస్తుంటారు. అయితే ఇలా చిప్స్ తినడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. చిప్స్ బాగా తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని … Read more









