గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం.. చిప్స్‌ను అస్సలు తినరాదు.. ఎందుకంటే..?
మహిళలకు గర్భదారణ సమయంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వారు మానసికంగా, శారీరకంగా అనేక మార్పులకు లోనవుతుంటారు. మూడ్‌లో మార్పులు వస్తాయి. ఆహారాలను తినాలనే ఆసక్తి పెరుగుతుంది. హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి. దీంతో వారు సహజంగానే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, ఊరగాయలు, పాలు, చిప్స్ వంటి వాటిని ఎక్కువగా తింటుంటారు. అయితే గర్భిణీలు ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా చిప్స్‌ను అస్సలు తినరాదు. గర్భం దాల్చిన మహిళలు తాము తినే ఆహారం ద్వారా లభించే పోషకాలు … Read more









