రోజూ కాసేపు ఇలా చేస్తే చాలు.. హార్ట్ ఎటాక్ అస‌లు రాద‌ట‌..!

నేటి త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన పడుతున్న విష‌యం విదిత‌మే. ముఖ్యంగా అనేక మందికి అక‌స్మాత్తుగా, అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ వ‌స్తున్నాయి. అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. అయితే ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికే గుండె జ‌బ్బులు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. యుక్త వ‌యస్సులో ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిత్యం 40కి పైగా పుష‌ప్స్ చేసే వారికి ఏ గుండె జ‌బ్బు … Read more

Heart Attack : చలికాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ.. ఈ లక్షణాలను మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు..!

Heart Attack : చలికాలంలో, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. చలికాలంలో హార్ట్ ఎటాక్ రిస్కు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో జీవనశైలి బాగా మారుతుంది. చలికాలంలో చలి కారణంగా, చాలామంది వ్యాయామం కూడా చెయ్యరు. ఎక్కువగా నడవరు కూడా. పూర్తిగా శారీరిక శ్రమని తగ్గించేస్తారు. దీంతో, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు, మీ ఇంట్లో … Read more

Heart Attack : గుండెపోటు వ‌చ్చే ముందు ఈ అవ‌య‌వాల్లో అసౌక‌ర్యంగా ఉంటుంది..!

Heart Attack : చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ మధ్య అధిక వ్యాయామం వలన కూడా గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగాయి. అలాగే సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వలన కూడా గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. అయితే … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ గుండె చాలా బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లే.. జాగ్ర‌త్త ప‌డండి..

Heart Attack : పిడికెడంత గుండె మన శరీరాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తూ నిరంతరం అలుపు ఎరుగని యోధుడిలా పని చేస్తూనే ఉంటుంది. కానీ కొందరు అనారోగ్యకరమైన జీవనశైలితో, చెడు వ్యసనాలతో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలతో తమ చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ముఖ్యమైన భాగాలలో ఒకటి. నేటి కాలంలో గుండె … Read more

Heart Attack : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్స్ రావు..!

Heart Attack : మ‌న శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తూ అలుపెరుగని యోధుడిలా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనిషి సగటు జీవిత కాలంలో గుండె దాదాపుగా 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మారుతున్న జీవన శైలిని బట్టి అతి చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అధిక బరువుతో రక్తంలో … Read more

Heart Attack : ఈ 4 ఆహారాల‌ను తీసుకుంటే చాలు.. గుండె పోటు అస‌లు రాదు..!

Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో లేకుండా అనేక మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటే అన్ని అవయవాలు కూడా ఏ … Read more

జిమ్ లో ఇలా చేస్తే.. హార్ట్ ఎటాక్ క‌చ్చితంగా వస్తుంది..!

ఈరోజుల్లో గుండె సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సడన్ గా హార్ట్ ఎటాక్ రావడం, ఇలా ఏదో ఒక సమస్య చాలా మందిలో ఉంటోంది. చాలా మంది, హార్ట్ ఎటాక్ వలన ఇబ్బంది పడుతున్నారు. జిమ్ చేసి చాలామంది హృదయ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా, గుండెపోటుతో వ్యాయామం చేస్తూ చనిపోయారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం … Read more

Heart Attack : గుండె పోటు వ‌చ్చాక మొద‌టి గంట చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Heart Attack : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలకి గురవుతున్నారు. ఎక్కువగా గుండెపోటుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. గుండెపోటు తర్వాత మొదటి గంట ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ మొదటి గంటలోపు తగిన చర్యలు తీసుకుంటే ప్రాణాల నుండి బయటపడ‌వ‌చ్చు. లేదంటే ప్రాణాలే పోతాయి. గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి గుండెపోటుకి సంబంధించిన ఈ విషయాల‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. గుండెపోటు కలిగినట్లయితే వెంటనే … Read more

కొలెస్ట్రాయి స్థాయి పెరిగిందా.. అయితే గుండెపోటు ఎప్పుడు వ‌స్తుంది..?

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదు. బ‌య‌ట దొరికే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న కొలెస్ట్రాల్ బాడీలో అధికంగా పెరుగుతుంది. వృద్ధులకే కాదు, యువకులు కూడా పెద్ద సంఖ్యలో కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. పిల్లలను కూడా వదలడం లేదు. కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే ఒక రకమైన మైనం లాంటి పదార్ధం. ఇది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ధమనులలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె, మెదడుకు రక్త … Read more

గుండెపోటు హెచ్చ‌రిక‌.. అక్క‌డ నొప్పులు వ‌స్తే ఏ మాత్రం విస్మ‌రించ‌వ‌ద్దు..!

ఒక‌ప్పుడు గుండెపోటు అనేది ముస‌లి వ‌య‌స్సు వాళ్ల‌కి మాత్ర‌మే వచ్చేది. కాని ఇప్పుడు మాత్రం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు దాడి చేసి ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐదుగురిలో నాలుగు మరణాలు గుండెపోటు, పక్షవాతం కారణంగా సంభవిస్తున్నాయి. సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన గుండెపోటు అనేది గుండె … Read more