Heart Health : వీటిని రోజూ తింటే.. మీకు హార్ట్ ఎటాక్ అస‌లు రాదు..!

Heart Health : ఆరోగ్యంగా ఉండడం కోసం, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుండాలంటే కూరగాయలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. అయితే, కొన్ని రకాల కూరగాయలు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన రక్తనాళాలని అవి కాపాడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, రోజు … Read more

Heart Attack : సాయంత్రం పూట వీటిని తింటే హార్ట్ ఎటాక్ రాదు..!

Heart Attack : ఈరోజుల్లో చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, హృదయ సంబంధిత సమస్యలతో, చాలామంది సఫర్ అవుతున్నారు. హృదయ సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం పూట, వీటిని తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాదు. చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.. ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజుల్లో చాలామంది, ఆహారం తీసుకునే విధానంలో … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Heart Attack : ప్రస్తుత త‌రుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారికే ఎక్కువ‌గా గుండె జ‌బ్బులు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వ‌య‌స్సు వారు సైతం హార్ట్ ఎటాక్ లకు గుర‌వుతున్నారు. దీంతో ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఇది చాప కింద నీరులా విస్త‌రిస్తుంది. క‌నుక దీన్ని వ‌చ్చే ముందే గుర్తించాలి. అప్పుడు ప్రాణాలు పోకుండా ముందుగానే … Read more

Coriander Leaves Lemon Drink : హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసే డ్రింక్ ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Coriander Leaves Lemon Drink : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో నేడు అధిక శాతం మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వీటికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే. మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అదంతా ర‌క్త నాళాల గోడ‌ల‌కు అతుక్కుని అక్క‌డే ఉండిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్ర‌మేపీ ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి, ఫ‌లితంగా గుండె పోటు వ‌స్తుంది. దీంతోపాటు … Read more

Heart Attack : గుండె పోటు వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అవి ఇవే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్ లు అనేవి అత్యంత స‌హ‌జం అయిపోయాయి. చాలా మంది గుండె పోటు బారిన ప‌డుతూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే గుండె పోటు అనేది స‌డెన్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ అది వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం ద్వారా గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు ఛాతినొప్పి మాత్ర‌మే కాదు, ఈ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌..!

క‌రోనా అనంతరం ప్ర‌స్తుతం చాలా మంది హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డి చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. హార్ట్ ఎటాక్‌లు అస‌లు ఎందుకు వ‌స్తున్నాయ‌నే విష‌యాన్ని చాలా మంది వైద్య నిపుణులు సైతం స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌లా వ్యాప్తి చెందుతోంది. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గుండె ఆరోగ్యం ప‌ట్ల స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తే సాధార‌ణంగా క‌నిపించే ల‌క్ష‌ణం ఛాతి నొప్పి. గుండెల … Read more

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? ఈ సమస్య వచ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి..?

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? చాలా మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వాలి. సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సైలెంట్ హార్ట్ ఎటాక్ బతకడానికి ఇంకో అవకాశం ఇవ్వదు. ఛాతిలో నొప్పి కలుగుతుంది. అయితే ఇది వచ్చే ముందు కొన్ని లక్షణాలు అయితే కనబడతాయి. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ ని … Read more

Heart Attack : వీరికి హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..!

Heart Attack : ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, చాలా మంది గుండె సమస్యలు బారిన పడుతున్నారు. స్త్రీ, పురుషులు కూడా గుండె సమస్యలతో బాధపడడం, గుండెపోటు మరణాల రేటు కూడా పెరగడం వంటివి చూస్తున్నాం. అయితే, గుండె జబ్బులకి అనేక కార‌ణాలు ఉన్నాయి. అమెరికాలోనే ప్రతి ఏటా 6.5 మిలియన్ల మంది గుండె జబ్బులతో చనిపోతున్నారని, స్టడీ చెప్తోంది. అయితే, నోటి సమస్యల ద్వారా గుండె జబ్బులు వస్తాయని … Read more

Blood Group : ఏ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వాళ్ల‌కి హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది అంటే..?

Blood Group : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏదో ఒక సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళల్లో కూడా గుండె సమస్యలు ఎక్కువ అయ్యాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శరీరంలోని గుండె అలానే రక్తంకి సంబంధం ఉంది. శరీరంలో ప్రవ‌హించే రక్తం ద్వారా ఆరోగ్యం ఎలా వుంది..?, ఎలాంటి ఇబ్బందులు కలగవచ్చు అనేది చెప్పవచ్చు. స్టడీ ద్వారా … Read more

భ‌య‌పెట్టిస్తున్న హార్ట్ ఎటాక్స్.. గోల్డెన్ అవ‌ర్ ఎందుకు కీల‌కం అంటే..?

ఒకప్పుడు గుండెపోటు అంటే ఎక్కువ‌గా ముసలివాళ్లకే వస్తుందనుకునేవాళ్లం.. ఇప్పుడు గుండె సమస్యలకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ పోతుంది. గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోవడం, లేక రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం తలెత్తితే దాన్ని గుండెపోటు అని అంటారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఏం … Read more