న‌వ వ‌రుడు గుండె పోటుతో మృతి.. ఎందుకిలా జ‌రుగుతోంది..?

ఇటీవ‌లి కాలంలో కొన్ని పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాలని భావించిన పెద్ద‌ల‌కి పెద్ద షాకే త‌గులుతుంది.మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన స‌మయంలో యువకుడు విగతజీవిగా మార‌డం చాలా సార్లు చూశాం. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమని విల‌పించ‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టించింది. ముఖ్యంగా గుండెపోటుతో యువకుడు మృతి చెందడం బాధ‌ని క‌లిగిస్తుంది.కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. … Read more

Vitamin B3 : మీ శ‌రీరంలో ఈ విట‌మిన్ లోపం ఉందా.. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Vitamin B3 : మ‌న శరీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అని కూడా అంటారు. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. మ‌నం పాటించే జీవ‌న‌విధానం, తినే ఆహారం వ‌ల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు మ‌న శ‌రీరంలో పెరిగిపోతాయి. అలాగే ఒత్తిడి అధికంగా ఉండ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, రోజూ గంట‌ల త‌ర‌బ‌డి ఒకే చోట కూర్చుని ప‌నిచ‌య‌డం, ధూమ పానం, మ‌ద్య‌పానం వంటి కార‌ణాల వల్ల కూడా … Read more

Heart Attack : రాత్రి పూట మీరు పాటించే ఈ అల‌వాట్లే హార్ట్ ఎటాక్ కార‌ణ‌మ‌వుతాయి తెలుసా..?

Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ప్ర‌స్తుత త‌రుణంలో సైలెంట్ కిల్ల‌ర్‌లా వ‌స్తోంది. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే హార్ట్ ఎటాక్ వ‌చ్చేది. కానీ బాల్యంలో ఉన్న‌వారికి సైతం హార్ట్ ఎటాక్ వ‌స్తుండ‌డం అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ రాత్రి పూట పాటించే కొన్ని అల‌వాట్లే హార్ఠ్ ఎటాక్‌ల‌కు ముఖ్యంగా కార‌ణం అవుతున్నాయ‌ని కార్డియాల‌జిస్టులు చెబుతున్నారు. దీంతోపాటు ప‌లు ఇత‌ర కారణాల వ‌ల్ల కూడా … Read more

Heart Attack : హార్ట్ ఎటాక్ రావొద్దంటే.. ఈ విట‌మిన్ల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

Heart Attack : గుండె జబ్బుల ప్రమాదం ప్రజలలో వేగంగా పెరుగుతోంది. గుండె సంబంధిత సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు, అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ధమనులలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని వైద్య నిపుణులు అంటున్నారు. ధమనులలో అడ్డుపడటం అంటే నేరుగా గుండెపోటు. చెడు కొలెస్ట్రాల్ మరియు అనారోగ్యకరమైన కొవ్వుల కారణంగా, ధమనులలో ఫలకం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఫలకం పేరుకుపోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుందని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని … Read more

Heart Attack : మీ ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రావ‌ద్దు అనుకుంటే రోజూ వీటిని తినాలి..!

Heart Attack : మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ వ‌చ్చి వెళ్లాక చాలా మంది ర‌క్తం గ‌డ్డ క‌ట్టి చ‌నిపోతున్నారు. ఇందుకు కార‌ణాలు అనేకం ఉంటున్న‌ప్ప‌టికీ స‌రైన జీవ‌న విధానం పాటించ‌క‌పోవ‌డ‌మే ముఖ్య కార‌ణం అని తెలుస్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలు హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. … Read more

రోజూ నిద్ర విష‌యంలో ఇలా చేస్తున్నారా.. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

మ‌న‌కు ఆహారం, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. మ‌నం రోజూ 7 నుండి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది 6 గంట‌ల త‌క్కువ‌గా నిద్ర‌పోతున్నారని ప‌రిశోధ‌న‌లు తెలియ‌జేసాయి. దీర్ఘ‌కాలిక నిద్ర‌లేమి, మ‌రియు రోజూ 6 గంట‌ల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం పడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నిద్ర‌లేమి కార‌ణంగా మ‌నం చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన గుండె జబ్బుల … Read more

Gym : జిమ్‌లో వ్యాయామం చేసేట‌ప్పుడు హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ ఉంటుందా..?

Gym : గత కొన్ని నెల‌లుగా వ్యాయామశాల‌ల్లో గుండెపోటుతో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం. వ‌య‌సు పైబ‌డిన వారి కంటే యువతే ఎక్కువ‌గా ఇలా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నార‌ని అధ్య‌య‌నాల్లో తేలింది. అస‌లు వ్యాయామం చేసేట‌ప్పుడు గుండెపోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటి…మ‌నం వ్యాయామం చేసేట‌ప్పుడు అస‌లు గుండెలో ఏం జ‌రుగుతుంది… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా వ్యాయామం చేసేట‌ప్పుడు గుండె కొట్టుకునే వేగం, ర‌క్త‌పోటు పెరుగుతుంది. వ్యాయామం చేసేట‌ప్పుడు కండ‌రాలు సరిగ్గా … Read more

Heart Attack : ఈ స‌మ‌స్య‌లు మీలో ఉన్నాయా.. అయితే మీకు గుండె పోటు వ‌చ్చే చాన్స్ ఎక్కువే..!

Heart Attack : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండె జ‌బ్బులు కూడా ఒక‌టి. గుండె జ‌బ్బులు, గుండె పోటు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కొలెస్ట్రాల్, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు మాత్ర‌మే గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయ‌ని చాలా మంది భావిస్తారు. ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికి ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. మ‌న రోజూ వారి జీవితంలో … Read more

Heart Attack : మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుందా.. రాదా.. ఇది చూడండి..!

Heart Attack : నేటి త‌రుణంలో మ‌ర‌ణాల‌కు ఎక్కువ‌గా కార‌ణ‌మ‌య్యే అనారోగ్య స‌మస్య‌ల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అనేక మంది హార్ట్ ఎటాక్ కార‌ణంగా ప్రాణాల‌ను కోల్పోతున్నారు. హార్ట్ ఎటాక్ కార‌ణంగా ఎప్పుడూ ఎవ‌రు మ‌ర‌ణిస్తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇటువంటి ప‌రిస్థితి మ‌న‌కు రాకుండా ఉండాలంటే మ‌నం కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటివంచ‌డం వ‌ల్ల మ‌నం హార్ట్ ఎటాక్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని వారు … Read more

Heart Attack : జీవితంలో హార్ట్ ఎటాక్ అస‌లు రావ‌ద్దు అనుకుంటే.. ఇలా చేయండి..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి కామ‌న్ అయిపోయాయి. ఒక‌ప్పుడు వృద్ధుల‌కే గుండె పోటు వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం 20 ఏళ్లు నిండిన వారికి కూడా గుండె పోటు వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మితిమీరిన వ్యాయామం చేయ‌డంతోపాటు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్‌ల బాధితులు పెరిగిపోతున్నారు. అయితే గుండె పోటు వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా అది రాక ముందే కొన్ని ర‌కాల సూచ‌న‌లు పాటిస్తే దాంతో … Read more