Vitamin B3 : మీ శరీరంలో ఈ విటమిన్ లోపం ఉందా.. అయితే హార్ట్ ఎటాక్ వస్తుంది జాగ్రత్త..!
Vitamin B3 : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అని కూడా అంటారు. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. మనం పాటించే జీవనవిధానం, తినే ఆహారం వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు మన శరీరంలో పెరిగిపోతాయి. అలాగే ఒత్తిడి అధికంగా ఉండడం, శారీరక శ్రమ చేయకపోవడం, రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచయడం, ధూమ పానం, మద్యపానం వంటి కారణాల వల్ల కూడా … Read more









