Arjuna Tree Bark For Heart : దీన్ని వాడితే చాలు.. జీవితంలో అసలు హార్ట్ ఎటాక్ రాదు..!
Arjuna Tree Bark For Heart : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మరణాలకు కారణమవుతున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు కూడా ఒకటి. దీని కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను , నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యం సేవించడం, నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి … Read more









