పంటి నొప్పి స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయండి చాలు..

ఇప్పుడున్న జీవనవిధానం వల్ల, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల, చాలా మందికి సాధారణంగా వచ్చే సమస్య పంటి నొప్పి సమస్య. దీనికి ప్రధాన కారణం ఏంటంటే. .పిల్లలుకాని, పెద్దలు కానీ ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవడం, క్యాల్షియం తక్కువగా ఉండడం,నీటిలో ప్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ పై వున్న డెంటిన్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల పళ్ళ సమస్య మొదలవుతుంది.అయితే ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులను … Read more

దంతాల నొప్పి భ‌రించ‌లేనంత‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

కొందరు వ్యక్తులు తరచూ పంటి నొప్పి సమస్యతో బాధ పడుతుంటారు. దీంతో వారు ఎంతో ఇష్టంగా తినాలని అనుకునే ఆహారాన్ని కూడా భుజించరు. పుచ్చు ప‌ళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం, దంతాలు ఊడటం వంటి పంటి నొప్పి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. పుచ్చు ప‌ళ్లు వంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పంటినొప్పి, చిగుళ్లకు వాపు రావడం వంటి సమస్యలను ఇంట్లో చిట్కాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించవచ్చని … Read more

చిగుళ్ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి… వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది…

ఆహారం తిన‌డం కోసం మ‌న‌కు దంతాలు ఏ విధంగా అవ‌స‌ర‌మో, వాటిని జాగ్ర‌త్తగా ఉండేలా సంరక్షించుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. దంతాలు బాగా లేక‌పోతే మ‌నం ఆహారం తిన‌లేం. దీనికి తోడు న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు న‌వ్వాల‌న్నా, వారితో మాట్లాడాల‌న్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ దంతాల ప‌ట్ల సంర‌క్ష‌ణ వహించాల్సిందే. అయితే దంతాలు వాటిలో చేరే ఆహారం వ‌ల్ల‌, బాక్టీరియా వ‌ల్ల, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఒక్కోసారి క్ష‌యానికి గుర‌వుతుంటాయి. దీనికి తోడు … Read more

దంతాలు నొప్పిగా ఉన్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..!

మ‌న‌లో అధిక‌శాతం మందికి అప్పుడ‌ప్పుడు దంత స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపులు రావ‌డం, దంత క్ష‌యం సంభ‌వించ‌డం లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌కూడా దంతాలు నొప్పి క‌లుగుతుంటాయి. దీంతో చెప్ప‌లేని బాధ క‌లుగుతుంది. అయితే అందుకు కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే చాలు.. దంతాల నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే… * ఉల్లిపాయ‌ను తీసుకుని చిన్న ముక్క‌ను క‌ట్ చేసి దాన్ని నొప్పి ఉన్న దంతంపై కొంత సేపు ఉంచాలి. దీంతో … Read more

Teeth Pain : ఈ ఒక్క ఆకుతో దంతాల నొప్పి, పిప్పి ప‌న్ను మాయం..!

Teeth Pain : పంటి నొప్పి అనేది మన జీవితకాలంలో చాలా బాధాకరమైన పరిస్థితి. అతి చల్లగా, వేడిగా లేదా పులుపుగా ఉన్న ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు నొప్పి మరింత తీవ్రమవుతుంది. పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఓవర్ ది కౌంటర్ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నొప్పి నుండి ఉపశమనానికి సహజ నివారణలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి. ఎందుకంటే ఈ హోం రెమెడీస్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ (OTC) ఔషధాల కంటే చాలా సమర్థవంతంగా … Read more

Teeth Pain : చిన్న ఉల్లిపాయ ముక్క చాలు.. పంటి నొప్పి త‌గ్గిపోతుంది..!

Teeth Pain : పంటి నొప్పి చాలా మందికి అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. మనం దంతాల ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. డెంటిస్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కచ్చితంగా ప్రతిరోజు పంటి శుభ్రతపై దృష్టి పెట్టండి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పళ్ళని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. పళ్ళని సరిగా క్లీన్ చేసుకోకపోతే వివిధ రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే … Read more

Teeth Pain : పుచ్చిపోయిన దంతాల‌పై ఇలా చేస్తే.. నొప్పి త‌గ్గుతుంది.. దంతాల‌ను పీకించాల్సిన ప‌నిలేదు..!

Teeth Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అనేక మంది దంత సంబంధ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. దంతాలు పుచ్చిపోయి ఇబ్బందులు ప‌డుతున్నారు. దంతాలు పుచ్చిపోవ‌డం వల్ల తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. దీంతో ఏమీ తిన‌లేరు. మింగ‌లేరు. దంతాలు పుచ్చిపోయేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. దంతాల‌ను రోజూ స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం, క్రిములు ఎక్కువ‌గా చేర‌డం, ఇంకా దంతాలు బ‌ల‌హీనంగా ఉండ‌డం, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల … Read more

Teeth Pain : పిప్పి ప‌న్ను, దంతాల నొప్పి స‌మ‌స్య‌ల‌కు అద్బుత‌మైన ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Teeth Pain : మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పిప్పి ప‌న్ను స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ సమ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారి సంఖ్య నేటి త‌రుణంలో పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వాళ్ల‌తో పోల్చుకుంటే చిన్న పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి అంతా ఇంతా కాదు. మ‌నం తిన్న ఆహార ప‌దార్థాలు పిప్పి ప‌న్నులో ఇరుక్కుపోయి మ‌రింత నొప్పిని, ఇబ్బందిని క‌లిగిస్తూ ఉంటాయి. పిప్పి ప‌న్ను … Read more

Heart Attack : దంతాల నొప్పికి, గుండె పోటుకు సంబంధం ఏమిటి ?

Heart Attack : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పంటి నొప్పి కూడా ఒక‌టి. ప్ర‌తి ప‌ది మందిలో ఆరుగురు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. స‌రిగ్గా దంతాలను శుభ్రం చేసుకోక‌పోవ‌డం, తీపి మ‌రియు చ‌ల్ల‌టి ప‌దార్థాల‌ను తిన‌డం వంటి వాటిని దంతాల నొప్పులు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. నాసిర‌కం టూత్ పేస్ట్ లను వాడినా కూడా దంతాల నొప్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. చాలా మంది ఈ దంతాల నొప్పుల‌ను … Read more