Teeth Pain : పుచ్చిపోయిన దంతాలపై ఇలా చేస్తే.. నొప్పి తగ్గుతుంది.. దంతాలను పీకించాల్సిన పనిలేదు..!
Teeth Pain : ప్రస్తుత తరుణంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మంది దంత సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారు. దంతాలు పుచ్చిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దంతాలు పుచ్చిపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. దీంతో ఏమీ తినలేరు. మింగలేరు. దంతాలు పుచ్చిపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. దంతాలను రోజూ సరిగ్గా శుభ్రం చేయకపోవడం, క్రిములు ఎక్కువగా చేరడం, ఇంకా దంతాలు బలహీనంగా ఉండడం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం.. వంటి కారణాల వల్ల … Read more









