Heart Attack : హార్ట్ ఎటాక్ వ‌చ్చినప్పుడు ఏం చేయాలి ? ఆ వ్య‌క్తిని ఎలా కాపాడుకోవాలి ?

Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ప్ర‌స్తుతం సైలెంట్ కిల్ల‌ర్‌గా మారింది. దీని బారిన ప‌డి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వ‌చ్చే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్ బారిన ప‌డి స‌డెన్‌గా కుప్ప‌కూలి ఆ త‌రువాత చ‌నిపోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారి ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించాలి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ? హార్ట్ ఎటాక్ వ‌చ్చిన … Read more

Blood Thinning Foods : ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ప‌లుచ‌గా చేసి గుండెను ర‌క్షించుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Blood Thinning Foods : సాధార‌ణంగా ఎవ‌రికైనా స‌రే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డం వ‌ల్ల‌ ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ర‌క్తం చిక్క‌గా ఉన్న‌ప్పుడు ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్‌, ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు, ప్రోటీన్స్ క‌లిసి ర‌క్తం గ‌డ్డ క‌ట్టేలా చేస్తాయి. దీంతో ర‌క్త నాళాల్లో రక్తం గ‌డ్డ … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. గుండె డ్యామేజ్ అయిన‌ట్లే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ ల కార‌ణంగా చ‌నిపోతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గుండె పోటు వ‌స్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం, పొగ తాగ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తోంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొంద‌రిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. కానీ … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. కొన్ని రోజుల్లో హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, వేళ‌కు భోజ‌నం చేయ‌కపోవ‌డం, నిద్ర స‌రిగ్గా లేక‌పోవ‌డం, అతిగా వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేయ‌డం వంటి అంశాల‌తోపాటు అధిక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, బీపీ వంటి కార‌ణాల వ‌ల్ల కూడా చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఇది వచ్చే వ‌ర‌కు ఎవ‌రికీ … Read more

Heart Attack : మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింక్ హార్ట్ ఎటాక్‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని తెలుసా ?

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు కేవ‌లం వృద్ధుల‌కు లేదా వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి మాత్ర‌మే ఇవి వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటు వ‌స్తోంది. దీంతో కొంద‌రు ఒక‌సారి గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడే మృత్యువాత ప‌డుతున్నారు. అయితే చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.   … Read more

Heart Health : యువ‌త‌లో పెరిగిపోతున్న గుండె స‌మ‌స్య‌లు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Heart Health : గుండె జ‌బ్బుల స‌మ‌స్య‌లు ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త కూడా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ర‌క్త నాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అదే గుండె కండ‌రాల‌కు ఆక్సిజ‌న్‌, ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోయినా.. వాటి స‌ర‌ఫ‌రా నిలిచిపోయినా.. కార్డియాక్ అరెస్ట్ … Read more

Heart Problems Test : మీకు గుండె పోటు వ‌స్తుందో, రాదో.. 30 సెక‌న్ల‌లో ఇలా తెలుసుకోవ‌చ్చు..!

Heart Problems Test : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె పోటు అనేది స‌హ‌జంగా మారింది. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే గుండెపోటు వ‌చ్చేది. కానీ 30-40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారికి కూడా గుండె పోటు వ‌స్తోంది. ఇది ఆందోళ‌న‌కు గురిచేసే విష‌య‌మని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎవ‌రైనా స‌రే కింద చెప్పిన విధంగా ఈ టెస్టుల‌ను ఎవ‌రికి వారు చేసుకుని వారు త‌మ‌కు గుండె పోటు వ‌స్తుందో, రాదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అందుకు ఏం … Read more

Heart Attack Symptoms : ఈ సూచనలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం..!

Heart Attack Symptoms : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి చాలా మందికి కామ‌న్ అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి వ‌స్తే గుండెకు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు బ‌తికే అవ‌కాశాలు ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ వ‌స్తే మాత్రం బ‌తికే అవకాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే … Read more

హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 యోగా ఆసనాలను రోజూ వేయండి..!

ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి చాలా మందికి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యవస్తమైన జీవన విధానంల వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉత్థిత త్రికోణాసనం నేలపై నిలబడి కాళ్లను ఎడంగా … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు వారం రోజుల ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఎప్పుడు, ఎలా వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌స్తే మాత్రం స‌డెన్ షాక్‌ను ఇస్తుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చాక వీలైనంత త్వ‌ర‌గా బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాలి. లేదంటే ప్రాణాంత‌క ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ముందుగానే జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశం … Read more