Heart Attack Signs : హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి..!

Heart Attack Signs : గుండె పోటు సైలెంట్ కిల్ల‌ర్‌.. అది వ‌చ్చేదాకా చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఒక‌సారి హార్ట్ స్ట్రోక్ వ‌స్తే మాత్రం.. బాధితులు విల‌విల‌లాడిపోతారు. అది వ‌చ్చేదాకా ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌న‌బ‌డ‌వు. కానీ హార్ట్ స్ట్రోక్ వ‌స్తుందంటే చాలు.. కొన్ని ల‌క్ష‌ణాల‌ను మాత్రం మ‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అవేమిటంటే.. గుండె పోటు వ‌స్తుంద‌నగా.. తీవ్ర‌మైన అల‌స‌ట క‌లుగుతుంది. అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌వాహం ఆగిపోతుంది. దీని వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. దీంతో … Read more

Heart Attack Signs : ఇవి కూడా గుండెపోటు ల‌క్ష‌ణాలే.. బీకేర్‌ఫుల్‌..!

Heart Attack Signs : ప్ర‌స్తుతం చాలా మంది హార్ఠ్ ఎటాక్‌తో చ‌నిపోతున్నారు. చిన్న పిల్ల‌ల‌కు కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుందంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా మారిందో మ‌నం ఇట్టే సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు. కోవిడ్ టీకాల వ‌ల్లే ఇదంతా జ‌రుగుతుంద‌ని చాలా మంది అంటున్నారు. అయితే దీని వెనుక వాస్త‌వాలు ఏమున్న‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్‌లు ఈ మ‌ధ్య ఎక్కువ‌య్యాయ‌న్న నిజాన్ని మాత్రం మ‌నం గ‌మ‌నించాలి. క‌నుక మ‌న గుండెను మ‌నం సంర‌క్షించుకోవాల్సి ఉంటుంది. గుండె పోటు … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు వారం రోజుల ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఎప్పుడు, ఎలా వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌స్తే మాత్రం స‌డెన్ షాక్‌ను ఇస్తుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చాక వీలైనంత త్వ‌ర‌గా బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాలి. లేదంటే ప్రాణాంత‌క ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ముందుగానే జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశం … Read more