హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు వారం రోజుల ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఎప్పుడు, ఎలా వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌స్తే మాత్రం స‌డెన్ షాక్‌ను ఇస్తుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చాక వీలైనంత త్వ‌ర‌గా బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాలి. లేదంటే ప్రాణాంత‌క ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ముందుగానే జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశం … Read more