Heart Attack : మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింక్ హార్ట్ ఎటాక్‌లకు కారణమవుతుందని తెలుసా ?
Heart Attack : ప్రస్తుత తరుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులకు లేదా వయస్సు మీద పడుతున్న వారికి మాత్రమే ఇవి వచ్చేవి. కానీ ప్రస్తుతం యువత హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తోంది. దీంతో కొందరు ఒకసారి గుండె పోటు వచ్చినప్పుడే మృత్యువాత పడుతున్నారు. అయితే చిన్న వయస్సులోనే గుండె పోటు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. … Read more









