సన్నగా ఉండేవారికి గుండె జబ్బులు రావని అనుకోకూడదు..!
చూడటానికి ఆరోగ్యంగా వున్నా, చూపులు మోసం చేయవచ్చు. ఆరోగ్యంగా కనపడుతూ, సన్నగా వుండే భారతీయులు లావుగా వుండే తెల్లవారికంటే కూడా గుండె జబ్బులకు అధిక రిస్కు కలిగి వుంటారు. దీనికి కారణాలు కనిపెట్టినట్లు సైంటిస్టులు చెపుతున్నారు. ఒక తాజా అధ్యయనం మేరకు, దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని, దీని కారణంగా బరువు పెరిగిపోతారని, అయితే, ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద … Read more









