మీకు తెలుసా..? నోటి సమస్యలు ఉంటే గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట..
మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్ ఉంటుంది. ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్ వేస్తే తగ్గుతుంది. అలాగే.. దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట. ఈ విషయం మీకు తెలుసా..?దంతాల ఆరోగ్యం బాలేకుంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు … Read more









