ఉదయం గుండె పోటు వస్తే చనిపోయే చాన్స్ ఎక్కువగా ఉంటుందట..!
నేటి రోజుల్లో ఒత్తిడి అధికమైంది, జీవన విధానాలు మారాయి. ఆహారం మార్పు చెందింది. గుండె పోట్లు అధికమవుతున్నాయి. గుండె పోట్ల మరణాలు పరిశీలిస్తే, ఇవి చాలా వరకు ఉదయం వేళలోనే జరుగుతున్నట్లు స్టడీలు చెపుతున్నాయి. సాయంత్రాలు లేదా ఇతర సమయాలలో గుండెపోటు మరణాలు తక్కువగా వున్నాయి. ఉదయం వేళ గుండెపోటు మరణాలకు కారణాలు పరిశీలిస్తే.. శరీరానికి ఉదయం వేళ అవసరమైన ఆక్సిజన్ డిమాండు , సరఫరాలలో సమతుల్యత లోపిస్తుందంటారు డా. రాబర్ట్ మాన్ ఫ్రెడ్డిని. ఉదయంవేళలో శరీరానికి … Read more









