ఆక్యుపంక్చర్ వైద్యంతో గుండె పోటుకు చెక్ పెట్టవచ్చట..!
ఆక్యుపంక్చర్ వైద్యం అంటే శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల వద్ద వివిధ జబ్బులను నయం చేయటానికి చర్మంలో సూదులు గుచ్చుతారు. తాజా సమాచారం మేరకు ఆక్యుపంక్చర్ తో గుండె పోటును కూడా అరికట్టవచ్చుట. ఇది నరాల వ్యవస్ధపై పని చేసి అధికంగా గుండెకొట్టుకోడాన్ని, సరిగా లేని రక్తపోటును నియంత్రించటానికి తోడ్పడుతుంది. గుండె పోటుకు కారణం నరాల వ్యవస్ధ అతిగా స్పందించడమే. కనుక ఈ నరాల కదలికలను ఆక్యుపంక్చర్ తో నియంత్రిస్తే హార్టు ఫెయిల్యూర్ వుండదంటున్నారు. గుండె విఫలతలకు … Read more









