Heart : ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే..!
Heart : మన శరీరంలో అతి ముఖ్యమైన మరియు నిరంతరం పని చేసే అవయవాల్లో గుండె ఒకటి. గుండె ఆరోగ్యంగా నిరంతరం పని చేస్తూ ఉంటేనే మనం జీవించి ఉండగలుగుతాం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. చక్కటి ఆహారాన్ని తీసుకునే వారు, చెడు అలవాట్లు ఏవి లేని వారు, అలాగే చక్కటి జీవన విధానాన్ని పాటించే వారు, … Read more









